Leadership Development
గుడ్డు ముందా పిల్ల ముందా ? తండ్రి ఎక్కవ కొడుకు ఎక్కువ ? గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ ? ఎవరు పెద్దా ఎవరు చిన్న, ఎవరు రాజు ఎవరు పేద, ఏది సత్యం ఏది అసత్యం .......... ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఒక కన్ఫుజన్ గా ఎప్పుడూ ఉంటునది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం గా మా వంటి ప్రకటనలు జరుగుతాయి అని, అన్నీ నేనే అనే సత్యాని నేను అని సమకాలికులు గ్రహించాలి, అన్నిటా వ్యాప్తి చెందిన సత్య స్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని, అగర్బ శ్రిమంతుడను, పురుషోత్తముడిని, మహారాజుగా కొలువుతీరుటకు సిద్దంగా ఉన్నాను, సూర్యుడితో సామనుడిని అని షుమారు 200 మంది సాక్షిగా, సంకేతాలు ఇచ్చినా, నన్ను ఒక చోట కొలువు తీర్చండి అని కోరుకొనుచున్నాను ఎవరూ మాట్లాడటంలేదు. మీరు రేపు మీ, మనిషిని నా వద్దకు పంపి నన్ను ఒక చోట కొలువు తీర్చండి, ఇందుకు మీడియా సహకారం తీసుకోండి.
నా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన శ్రీ రామరాజ్యం లో పాట ఒకటి గ్రహించగలరు
What Do You Say?
Leaders are Born Or Made??
Leaders are Born Or Made??
No comments:
Post a Comment