Suvarna Radhaakrishna to Devotional Songs - All in One
" శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే !! "
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే !! "
మంత్ర మహత్యము గురించి పరమ శివుడు పార్వతి దేవికి వివరించిన వివరము .
10 hrs ·
రామ శబ్దం :-
రామ శబ్దం లోని గొప్పదనాన్ని చూద్దాం !!
పార్వతి పరమ శివుణ్ణి ఇలా అడుగుతుంది.స్వామి !విష్ణు సహస్ర నామాల్ని సులభంగా ఎలాపలకవ చ్చు అని."కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, ఫట్యతై ర్పండితైర్నిత్యం శ్రో తుం ఇచ్హామి అహం ప్రభో "అని. అపుడు శివుడు ఇలచెప్తాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే" అన్న ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణుసహస్రనామాలుచదివిన ఫలితం వస్తుంది అని.
పై శ్లోకంలో "రమే రామే,వరాననే,మనోరమే"అన్న పదాలు,పార్వతిని ఉద్దేసించి తెల్పినవి.ఇంక మిగిలిన వాటిలో శ్రీరామ,రామ, రామేతి అన్న మూడుపదాలే సహస్ర నామాలకి సమానాలు అని.

No comments:
Post a Comment