UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 8 October 2015

AIIMS to come up at Mangalagiri at a cost of Rs.1,618 crore..
Telugu Desam Party (TDP)

ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం!
మంగళగిరిలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్!!
· గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
· రూ. 1,618 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎయిమ్స్ లో 960 పడకల అత్యాధునిక ఆసుపత్రితో పాటు నర్సింగ్ కళాశాల, బోధనా భవనం, ఆయుష్ భవనం కూడా ఉంటాయి
· ఎపి ప్రజలకు సేవలందించేందుకు 4-5 ఏళ్ళలో సిద్ధం అవుతుంది ఎయిమ్స్
· ఎయిమ్స్ వల్ల రాష్ట్రంలోని పేదలకు చౌకధరలో అత్యాధునిక వైద్యం అందుబాటు లోకి వస్తుంది
· 100 మెడికల్ సీట్లు అదనంగా వస్తాయి
· 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది
AIIMS to come up at Mangalagiri at a cost of Rs. 1620 Crore.
The Centre has agreed to set up All India Institute of Medical Sciences (AIIMS) at Mangalagiri in Guntur district as per the proposal submitted by the State government earlier. Decision to this effect was taken at a cabinet meeting chaired by Prime Minister Sri Narendra Modi. The 960-bed institution will be established under Pradhan Mantri Swasthya Suraksha Yojna (PMSSY). There would be a teaching block, administrative block, AYUSH block, auditorium, nursing college, night shelter, hostel and residential facilities. 100 medicine seats and 10000 direct jobs will be created.

No comments:

Post a Comment