సమస్యాపూరణము
సమస్య
" సోముడు నిప్పులను కురిసె సూర్యుని వలెనే "
(కందపద్యము)
(కందపద్యము)
దీనికి నా పూరణము
కామాంధుడైన రావణు
డే మైథిలినపహరింప ఢీ కొనె ననిలో
రాముడు రఘువం శాంబుధి
సోముడు నిప్పులను కురిసె సూర్యుని వలెనే.
డే మైథిలినపహరింప ఢీ కొనె ననిలో
రాముడు రఘువం శాంబుధి
సోముడు నిప్పులను కురిసె సూర్యుని వలెనే.
No comments:
Post a Comment