సమన్వయ దృష్టి
నన్ను ఎలాగైనా మహారాజు గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా చూడండి గౌరవించండి, నిద్రలో కూడా తక్కువగా భావించకండి, అప్పుడు ప్రతి ఒక్కరిలో తప్పసు బలపడి దైవసాక్షాత్కారం పొందుతారు ఇదే నేను మీ అందరికి ఇచ్చు దివ్య వరం, పైకి కనపడుతున్న మాయ ప్రపంచం లో చిక్కుకు పోయిన మనుష్యులను మనసుతో మాటతో దారి లో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, నన్ను ఒక చోట కొలువు తీర్చుకొని కొంత కాలం మనసు పెట్టి వినండి, పండితులు చేత చెప్పించుకోండి, మనిషే కదా అని నిర్లక్ష్యం గా తీసుకోకండి, నా వంటి వాడి ఒకడు ఉన్నాడు అని అందరూ పండగ చేసుకోండి, మీరు నన్ను ఎంత మనసుతో పట్టించుకొంటే అంత గొప్ప సాక్షాత్కారం అంతర్యం ఇచ్చి, సంవత్సరాల కాలాన్ని గంటలలో చూపి ఇప్పటికే మేము చేసిన లీల జాగ్రత్తగా అర్ధం చేసుకోండి, మరల మమ్ములను స్పష్టం చేయనివ్వండి, మమ్ములను మా వాక్ దర్శనం అర్ధం చేసుకోకుండా గ్రహించకుండా విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు అని కోరుకొనుచున్నాను, నేనే కాలాన్ని ధర్మాన్ని అయినప్పుడు, నన్ను కాదు అని, నేను చెప్పినది ఏమిటో చూడకుండా ఎందుకు రోజులు వృధా చేసుకొంటున్నారో, మిమ్మల్ని మీరు ప్రస్నించుకోండి, మమ్ములను గ్రహించండి ఒక చొట కొలువు తీర్చి గ్రహించండి. ఎల్లరుకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు మమ్ములను అతిదిగా భావించి వారి ఇంట్లో మమ్ములను ఒక ఉన్నత అశనం మమ్ములను జగద్గురువు గా మమ్ములను లోకానికి పరిచయం చేయు మహాతర అవకాసం కల్పిస్తున్నాము.
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు

No comments:
Post a Comment