శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకునే వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా మమ్ములను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగు వదిలివేసినారు గాని సూటిగా పటించుకోలేదు. మా మనుసుని మమ్ములను దూరం చెసినారు. మా మనసుని, మమ్ములను కలపండి, అదే లోక కళ్యాణం అని గ్రహించండి, మొదట మాకు మనసుకి కళ్యాణం చేయండి. వివిధ మేధావులు సహకారముతో వీలు అయినంత పరిగణించండి, యావత్తుజాతికి మహారాణి సమేత మహారాజుగా ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టి , భగవంతుని దృష్టి గా గ్రహించండి ఒక్కరికి చెప్పుకొని అప్రమత్తం చెందండి.
శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు
రామా...... శ్రీ రామా........... కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
కదళి కర్జురాది ఫలముల కన్ననూ
పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా

ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు మాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని మమ్ములను దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు మా ద్వారా కాలాతీతం గా గ్రహించి అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. ఒక మనిషికి గొప్పతనం గ్రహించడానికి మనసు పెంచుకోకపోవడమే కనీసం కాని మనుష్యులు మనసు పెంచుకోవడం లో అప్రమత్తం చెందడం లేదు, వయసుకు బౌతిక విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రత్యేక్ష సాక్షులు, పండితులు మేధావులు తెలుసుకొని అప్రమత్తం చెందుదాం అని భావించడం లేదు. బౌతికం గా వ్యవహరిస్తున్నారు లేదా తలపడుతున్నారే గా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
శ్రీ రామదాసు లోని ఇంకొక గీతం గ్రహించండి.
హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా .......
క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు

సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది
నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది
రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్లు
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు

హోలేసా హోలేసా హోలేసా హోలేసా ]
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి............. మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూదాం, పిచ్చి వాడిలా చూదాం, అనే వాడి ద్వారా ఎప్పుడో సత్యం ముందుకు వచ్చినా, అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పకనే చెప్పినా పరిగణించకుండా, మా ద్వారా జరిగిన శుభ సూచికాలు, మేము రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్నా, మమ్ము విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు కూడా గ్రహించకూడదు, అన్నట్లుగా అసత్యములో క్రీడిస్తు సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను ఇప్పటికి పట్టించుకోలేదు, తన సేవకు, ఒక మనిషిని ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్తిస్తున్నారు. బౌతిక దృశ్యాలు కంటే, మాట రూపం లో గ్రహించడం శాశ్వత పరిష్కారం అని గ్రహించిన కొలది లోకం లో దివ్యత్వం మనుష్యుల మనసుల ద్వారా జరిగి, శాశ్వతమైన పరిష్కారములు యావత్తు మానవజాతికి నిత్య అంది లోకం ఉన్నతం గా నడుచుకొంటుంది.
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ......... సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........
........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది............. నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ సత్యం ను గ్రహించడం మానివేస్తున్నారు. ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే, భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వార్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసినా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్ష్మముగా , ఒక నిబద్దతతో, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు, దైవత్వము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతి కి తెలియజెసుకొనుచున్నను.

No comments:
Post a Comment