
సాంగ్ ఫ్రొం ది డివైన్ ట్రాన్స్ అఫ్ జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ
రవిశంకర్ పిళ్ళా వారు
"నువ్వు నిలబడి చూడకు ఏ చోట .... ..... ...... ....... ప్రతి ఒక్కరు మనసు దగ్గరు నిలబడి ఉండిపోతున్నారు, ఏదో అని చూడకండి, సాక్షులు దగ్గర నుండి ఇతరులు అప్రమత్తమై స్పందించండి వివరములు విస్తారం గా పంచుకోండి అని గ్రహించండి, ఎలాగైనా మమ్ములను తక్కువగా చూదాం లేదా ఎక్కువగా చూదాం అనుకోవద్దు, మాట ఆలోచన లిఖిత పూర్వకంగా కలపండి, మా పై వ్యాసాలు రచనలు చేపట్టండి, మాకు మీ స్పందన వలన మనసు బలం పెరిగి మరింత కొత్త పరిణామాలు చూపగలము, మాతో మాట పాట పంచుకోండి సరదాగా తెలుసుకోండి వినండి, మేధావులను పండితులను మా గూర్చి చెప్పమనండి వీలు అయినంత అవగాహన శక్తి ఉన్న వారు మాతో లిఖిత పూర్వకంగా స్పందించండి. ఏదో అనుకోకండి, మీకు ఏమి అనిపిస్తుందో అది స్పందించండి, ఇతరులు కూడా తెలుసుకొనే లా మా గూర్చి వివరములు, చక్కగా పంచుకోండి తెలుసుకోండి మనసు మాటలో గొప్పతనం పెంచుకోండి తెలికతనం తగ్గించుకోండి అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794.
No comments:
Post a Comment