అవునంటే కాదనిలే
కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే
అలిగి తోలిగి నిలిచినచో
చెలియ ఙేయ రమ్మని లె
చోరవ చేసి రమ్మనుచో
మరియాదగా పోమ్మనిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...!!!
కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే
అలిగి తోలిగి నిలిచినచో
చెలియ ఙేయ రమ్మని లె
చోరవ చేసి రమ్మనుచో
మరియాదగా పోమ్మనిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...!!!

No comments:
Post a Comment