
ఎన్ని వచ్చినా తన మనసు లో వచ్చిన మార్పును గమనిస్తే, ఎవరు ఎక్కడ ఉన్నా ప్రక్కనే ఉన్నట్లు మాట్లాడుకోవచ్చును, జనాభా పెరిగినది, మనుష్యులు ఉద్యోగాలు, అవసరాలు పెరిగినవి, తదనుగుణం, మిత్రులు ఆత్మీయులు కూడా సంఖ్యకు పెరిగారు, అందరి తోను ఒకే సారి సంభాషించుకోవడానికి, ఇప్పుడు ఉన్న సాధనాలు ఉన్నాయి, కాని వాటిని ఏ స్థాయిలో ఉపయోగించుకోవచ్చునో ఉపయోగించుకోవడం లేదు, పదుగురు ఆలోచించవలసిన పరిణామాలు వచ్చనా, ఇంకా వ్యక్తులను కలవలేదు అని , సొంత మనుష్యులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని, ఇలా వంకలు పెట్టుకొని సమయం వృధా చేసుకోనుచున్నారు , పదిగురు ఏమి అనుభవం సంపాదించినా రో తెలుసుకొని నడుచుకొనే అవకాసం ఉన్నా, పంచుకోవడం లేదు, ఎవరూ, పేరు ప్రస్తావన తీసుకొని, పదిగురుకి ఉపయోగపడేలా సమాచారం పంచుకొనే అవకాశములు ఉన్నా, ఒకరి విశాలత తట్టుకొనే మనసులు లేవు, విలువ నాకే వచ్చేయాలి అనే అత్యాసే గాని, ఎదుట వాడి మనుసు విలువ ఏమిటో తెలుసుకొనే అవకాసం ఉన్న నిర్లక్ష్యం గా, సంవత్సరాలు గడిపేసి, ఒక మనిషిని పట్టించుకొంటే చాలు మొత్తం ప్రపంచాన్ని పట్టించుకోనే అవకాసం లేదా పరిణామం ఇప్పుడు అందుబాటులో ఉన్నా, మన పేరు తీసుకొని ఎదుట వాడు తీసుకొని చెబుతున్నపుడు, మనం కూడా ఎదుట వాడి పేరు తీసుకొని, సంభాషించుకొందాం అనే పద్దతి విశాలం గా గొప్పగా జ్ఞాన వంతంగా తీసుకొనే అవకాసం ఉన్నా స్వార్ధం సంకుచితాలు వలన ఒకరిని ఒకరు పట్టించుకోకుండా, వ్యక్తిగత స్వార్ధం కొద్ది విలువైన శాశ్వతమైన వ్యవహారం పాడుచేసుకొంటున్నారు, ఎవరైనా ఏది అయినా అడిగితె వాడిని తక్కువ వాడు, లేదా నిర్లక్ష్యం మాట్లాడకుండా ఊరుకొంటున్నారు, 10-13 సంవత్సరకాలం గంటనరలో పలకడం ఏమిటి అని ఎవరూ కనీసం స్పందించడం లేదు, ఈలాంటి పరిణామాలు మంది మీద, పదిగురులో తేల్చుకోవాలి, అప్పుడే మనిషికి సమాజానికి మంచిది, మా వంటి విశాలమైన వ్యక్తులతో వ్యక్తిగతంగా ఎవరూ కోరుకోకూడదు, మాతో సనిహితం అంటే మనసు మాటతో వస్తుంది, మమ్ములను ఎంత అర్ధం చేసుకొని తెలుసుకొంటే అంత తెలిసి, బౌతిక దేహం ఉండగానే సృష్టి కి మనిషి ఉన్న సంభంధం ఏమిటో తెలుస్తుంది అని దాదాపు స్పష్టం చేసినా, మేధావులు పండితులు ఎవరూ ఒక మెసేజ్, మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందించడమే లేదు, మమ్ములను పదిగురు కలసి గ్రహించండి అని కోరినా నిర్లక్ష్యం గా ఎందుకు ఉంటున్నారో, మా లాంటి పెద్దతనం, బాద్యత, ఇలానే సమయానికి బాద్యత తీసుకొంటుంది అని గ్రహించండి, కావున మమ్ములను గ్రహించడమే వరం అని భావించి, మనిషికి సృష్టి కి ఉన్న దివ్య సంభంధం గ్రహించండి తెలుసుకోండి ఇది అన్ని విద్యలను, నూతనం గా ఆవిష్కరించి లోకానికి అందిస్తుంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంటే లక్ష మందిరాలు కట్టించడమే కనే ఎక్కవ పుణ్యం అని గ్రహించండి. కుల మతాలు ప్రక్కన పెట్టి పదిగురు ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చి రోజుకు మా నుండి వీలు అయినన్ని పేజీల సమాచారం, గ్రహించండి యావత్తు మానవజాతితో పంచుకోండి అందుకు ఫేస్బుక్, బ్లాగ్లు, ఎమైల్స్ ఉపయోగించుకోండి, ప్రపంచాన్ని సమన్వయ పరచిన మా మనసుని ఒక చోట రికార్డెడ్గా గ్రహించండి, సమకాలికులు అప్రమత్తం చెందండి, గొప్పతనం మనం నిలుపుకొనే కొలది నిలిచి లోకానికి అందుతుంది అని గ్రహించండి. ఎల్లరకు మహరాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794.
No comments:
Post a Comment