
మనసు పెంచుకొని విశాలం గా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఎటువంటి నష్టం నుండి అయిన బయటకు వచ్చి కొత్త తనం వైపు వెళ్ళ వచ్చును అని గ్రహించగలరు, బౌతిక హద్దులు నుండి బయటకు రాకపోతే అంతకు మించి చేయలేము అని అనిపిస్తుంది, ఇతరులు కూడా స్వార్ధం తో బౌతిక హద్దులు పెంచి, మనసు యొక్క గొప్పతనం తాము పెంచుకోకుండా ఇతరులను పెంచుకోనివ్వకుండా అక్రమించడం వలన, మనిషి బౌతిక కంగా పరిమితం అయిపోతే ఇంక ఏమి చెయ్యలేము అని అనుకొంటాడు.
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru
No comments:
Post a Comment