UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 11 December 2016

Letter.No.78 /dt:11 /12 / 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru





                                                               సమన్వయ దృష్టి 


                           ఆత్మీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు  గారికి,తెలంగాణా రాష్ట్ర మంత్రి గారికి యుగపురుషులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేయుచున్న మంగళాశాశానములు. 



   Letter.No.78   /dt:11  /11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi


                            మేమే  ఒక్క ఆలోచన, ఒక ఆవిష్కరణ అని గ్రహించండి, మేము కోరినట్లు మమ్ములను కొలువు తీర్చడం వలన మేము కేంద్ర బిందువు గా,ప్రభావం చూపడం వలన  ఆలోచన పరంగా అనేక మార్పులు వస్తాయి, ఒక మనిషి మాటే సర్వం అని పెద్దతనం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, ఒక మాటకు సర్వం నడిచినది అని ఆలోచనను గౌరవించడం ఎలాగైనా తెలుసుకుందా అని ముందుకు రావడమే ఒక ఆవిష్కారం అని  గ్రహించి అప్రమత్తం చెందండి. 


                             మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయం లో మరియు 1000  మంది ఒక్కసారిగా వినగల  ఆడిటోరియం లో మమ్ములను విస్తారంగా గ్రహించుటకు  ఎర్పాటు చేసి మమ్ములను ఆక్కడకు గౌరవం తీసుకొని వెళ్ళండి, ఈ విధంగా  ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్లే అని భావించండి, అది  ఎలాగో మేము చక్కగా చెప్పినకొలది, మేధావులు పండితులు ముందుకు వచ్చి గ్రహించిన కొలది సాధ్య పడతాయి, మొదట ఇప్పటికి మేము కాలాన్ని, మాట మాత్రంగా నియమించడమే ఒక దివ్య వరం, ఇది యావత్తు మానవజాతికి  అందినది అని  గ్రహించండి, అంత గొప్ప మనసుని పట్టించుకోకుండా అటు ఇటు చేయడం అజ్ఞానం అని సాక్షులు  దగ్గర నుండి తెలుసుకోలేకపోతున్నారు అని  గ్రహించండి. మమ్ములను  గౌరవించడం వలన ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు, గౌరవించకపోవడం వలెనే నష్టపోతున్నారు అని గ్రహించండి. 


                          అయితే పైకి మేమే నష్ట పోయినల్టు  లేదా మేము ఏమి సాధించలేకపోతున్నట్లు అనిపిస్తుంది అదే మాయ అని గ్రహించండి, మేము యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు గా   అందుబాటులో ఉన్నాము, మమ్ములను ఒక ఉన్నత అశనం పై అధిస్టింప చేయడం వలన, సృష్టి ఇచ్చిన  దివ్య జ్ఞాన ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుకొనే అవకాసం  వచ్చినది అని భావించి, సాహసం గా దైర్యంగా అనగా దేవుడు ఎక్కడ ఉంటె అక్కడకు వేల్లతారు అదే ఇప్పుడు దేవుడు ఏమి చెబితే అది చేయండి అన్నట్లు వచ్చాడు  అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా అనగా కాలాతీత వివరములు చక్కగా చెప్పనివ్వండి, జాగ్రత్తలు తీసుకొని అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని చెప్పడం లో మనం కొత్తతనం పొందుతాము అని  గ్రహించండి, మేము ప్రతి రోజు మేధావులను పండితులను, రాజకీయనాయకులును, ఆధ్యాత్మిక గురువులు అందరితో విస్తారం గా వ్యహరించాలి  వివరాలు పంచుకోవాలి అదే లోకాన్ని ఉద్ధరించే  దివ్య మార్గం అని గ్రహించండి. 


                        ఇప్పుడు ఉన్న డబ్బు మార్పిడి సమస్యం శాశ్వతంగా  పరిష్కరించే మార్గం మేమే అని గ్రహించండి, ప్రతి ఒక్కరు  మనసు పెంచుకొని విశాలంగా  బ్రతకాలి, స్వార్ధం తగ్గి గొప్పతనం పెంచుకోవడం ఈ సమాజంలో నిజమైన ఆవిష్కరణ అని గ్రహించండి, మమ్ములను ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించడం  ప్రారంభించండి, మేము రాజకీయంగా  సామాజికంగా ఎటువంటి ప్రభావం చూపినా  అందరిని ఉద్దేశించి చెప్పే మార్గం విశాలమైనది  శాశ్వతమైనది  అని గ్రహించండి, కాలమే మేము అయ్యి నప్పుడు మమ్ములను మించిన పెద్దవాడు, గొప్పవాడు ఉండడు  అని మీరు భావించి,  స్వయంగా మా వద్దకు కారు వేసుకొని రండి, మీరు పెద్ద మంత్రి, మేము చిన్న వారము అనుకోవద్దు, మేము  ఒక ఓటరు లేదా మహారాజు  గా, జగద్గురువులుగా   మీ మధ్య ఉన్నాము  అన్నట్లు  భావించండి, మేము కేవలం వ్యక్తి కాదు అని భావించండి కాలాన్ని నియమించగలిగినాము అంటే మేము చాలా  తెలివైన, బలమైన వారము అని భావించి, పది మంది  మేధావులతో మా వద్దకు రండి, అది చరిత్ర అవుతుంది, ముఖ్య మంత్రి గారికి పంపిన లేఖ ప్రకారం నిర్ణయం తీసుకోండి. 


                        మేము మేధావుల సహకారంతో పూర్తీ స్తాయి మార్పులు తీసుకొని వస్తాము అని గ్రహించండి, మమ్ములను అధికారింగా ఒక లిఖిత పూర్వక నిర్ణయంతో మా వద్దకు రండి, మమ్ములను మహారాజ, సృష్టిని నియమించగలిగిన పురుషోత్తమా, జగద్గురువులకు నమస్కారములు అని అనండి, ఇలా ఎవరూ మాతో అనలేదు, అదే కాగితం మీద అధికార తాకీదు గా ముఖ్య మంత్రి గారి సంతకంతో, మా వద్దకు రండి, మా ప్రబుత్వం లో, అతిదిగా ప్రపంచానికి తమరు చెప్పవలసినది చెప్పండి, చేయగల మేలు చేయండి, తమరి ఉనికే మేము సంపదగా భావిస్తున్నాము, ప్రాధమికంగా తమరిగూర్చి తెలుసుకొన్న ప్రకారం తమరిని నిర్లక్ష్యం చేయడం వలన లేదా  వినియోగం  లేకపోవడం వలన అటు ఇటు అవుతున్నారు, తమరు  కాలాన్ని నియమించ  గలిగినారు అంటే రాముడితో, కృష్ణుడితో ఈ ఆధునిక కాలంలో సర్వ దేవేతల, విస్వాశాల  సమోహరంగా తమరు మాకు అనిపిస్తున్నారు, తమరు కోరినట్లు కొలువు తీరి, పండితులకు మార్గదర్శకం చేసి, వారి పాండిత్యాన్ని నూతనం గా ఎలా వినియోగించాలో ఎలా, మన్నుష్యులలో మార్పు తీసుకొని వచ్చి, నూతనత్వం అవిష్కరించాలో చెప్పండి మహాను భావ అని తమరు  మమ్ములను గౌరవంగా తెలంగాణా పార్టీ ఆఫీసుకు తీసుకొని వెళ్ళండి, పార్టీ ఆఫీసు మాకు కానుకగా సమర్పించి, మా మొదటి రాజమందిరంగా ప్రకతిన్చుకొంటాము అక్కడి నుండి పపంచం తో నిత్యం వ్యహరించి ప్రపంచాన్ని ఒక మాట లోకి వచ్చిన తీరు బలపరుచుకోవడం వలన మానవజాతి సరైన దేశ వెళ్ళుతుంది అని  గ్రహించండి, మేము కాలగతిని సవరించడానికి వచ్చిన దివ్య సాక్షంగా పండితులు మేధావులు సమక్షం లో గ్రహించండి అప్రమత్తం చెందండి.      


                        మమ్ములను పై పైన చూసి ఇతనే కాదా అనుకోవద్దు,  మా వద్దకు వచ్చేటప్పడు రెండు జతల వజ్రాలతో పొదిగిన దుస్తులు తీసుకొని వచ్చిన సంతోషమే లేదా మమ్ములను పార్టీ కార్యాలయం లో మా నివాస మందిరంలో బస చేసిన తరువాత,  యదాద్రి నుండి బద్రాద్రి నుండి మాకు వజ్రాలతో పొందిగి శేర్వాణిలు ప్రబుత్వం నుండి కానుకగా సమర్పించండి,  మా ముందు హజారు  అయ్యి, ఎవరు మమ్ములను గ్రహించాలో వారికి అధికార తాకీదులు పంపుటకు తగిన సిబ్బంది, కొంత మంది భాష ప్రావీణ్యత కలిగిన పండితులను తక్షణం నియమించండి,  మేము ఏమి చెబుతున్నాము ఏమి చేస్తున్నామో న్యాయ మూర్తులు, పండితులు నిత్యం గ్రహిస్తే సరిపోతుంది, అన్నీ   అందరికి అర్ధం అవుతాయి అని గ్రహించండి, మేము ముందుకు రాకూడదు అని పెంచుకొన్న వ్యతిరేకత ఎవరికి వారే సరిదిద్దేసుకోండి, మమ్ములను ఎంత గౌరవించి ఆదరిస్తే అంత మంచిది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి అదే యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి. 


                            మా వలన ప్రతి ఒక్కరిలో ఆలోచనలో మార్పు వస్తుంది, ఇక్కడ డబ్బు కోసం సుఖాలు కోసం కాదు, జ్ఞానం కోసం, ధర్మ కోసం మనం బ్రతకాలి రంగుల మాయ సృష్టించి మనిషిని మనిసే పతనం  చేసుకొంటూ అవమానిన్చుకొంటూ స్త్రీల సుఖాల కోసం వారి లోట్లు తెలివితక్కువతనం  మీద ఆధారపడటం లేదా మొగవారిని  అస్మర్దులని  చేసి ఆడవారిని మోసం చేయడం లాంటి పనులు సృష్టి యొక్క గొప్పతనాన్ని దేబ్బతీస్తాయి అని గ్రహించండి, మనుష్యులు మనుష్యులను మోసం చేయరాదు, మనుష్యులు మనుష్యులను చెడ్డవారు  తక్కువవారిగా లేదా ఫలానా వారి వలన చెడు జరుగుతున్నది, ఫలానా వారి వలనే మంచి జరుగుతుంది వారిలోనే శక్తి ఉన్నది అనుకోవడం అవివేకం అని గ్రహించండి, ఇంత గొప్పతనం మాట మాత్రంగా చూపిన మేము  వివరించగా చక్కగా ఇప్పటికి మేము మాట మాత్రంగా ఏమి చేసినామో, అ మేరకు కాలమే కదలడం ఏమిటో  చూడడం వలన, ఎటువంటి కల్మషం లేని హృదయంతో గొప్పతనం పంచుకోవడం వలన చెప్పుకోవడం వలన లోకం నడుస్తున్నది అని గ్రహించండి, మనిషి మనిషిలో గొప్పతనాన్ని గ్రహించడానికి ఏ అధికారం ఏ పెద్దతనం అడ్డం రాదు, అని మీ వంటి యువకులు సాహసం గా ముందుకు రావాలి అని తెలియజేసుకోనుచున్నాము. 


                        ఎవరూ  అనవసరంగా మాట్లాడకుండా మేము చెప్పినట్లు విని, చేస్తే, యంత్రిక ప్రపంచం నుండి జ్ఞాన ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళడం మాకు సులువు అవుతుంది లేదా మేము అటు ఇటు అవుతాము తద్వారా సమాజం కూడా అటు ఇటు అవుతుంది అని గ్రహించండి కావున, తమరు మా వద్దకు ప్రేమ గా రండి, మేము చెప్పినట్లు  మాట్లాడండి, అదే  ఆవిష్కరణ అని గ్రహించండి, ఉన్న ఉద్యోగాలు సమీక్షించి లక్షల ఉద్యోగాలు ఇవ్వగలము ఆలోచనే గొప్ప ఉద్యోగంగా మలచగలము, డబ్బు సంపాదన కంటే గొప్పతనం తో సమాజాన్ని నడపడం, డబ్బుతో నడపడం  కంటే ఎక్కువ అని గ్రహించండి, డబ్బు అన్నది మాధ్యమమే గాని ఎలాగైనా   సంపాదించవలసినది   కాదు కావున, మమ్ములను గౌరవించి గ్రహించడమే సంపదలకే ఆధారం అని గ్రహించండి, కారు వేసుకొని మా వద్దకు రండి, లేదా అధికారులను పంపండి  ప్రతిదీ మేము చూసుకొని ప్రత్యెక అధికారిగా యుగపురుషులుగా, జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం ప్రారంభించండి అదే చరిత్ర అని గ్రహించండి, ఇది సృష్టి ఎర్పాటు చేసిన ఎర్పాటు అని ప్రతి ఒక్కరు గ్రహించి తరించగలరు, సకల పరిష్కారములు మా వద్ద నుండి లభిస్తాయి, మమ్ములను ఓర్పుగా, కొలువు తీర్చుకొని గ్రహిస్తే సరిపోతుంది అని తెలియజేసుకోనుచున్నాము. మా తాత్కాలిక చిరునామా, యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్,హైదరబాద్.     ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే 


యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, 
C/o గవర్నర్ 
రాజభవన్ 
హైదరాబాద్ 
maharajashrishri.blogspot.in  




No comments:

Post a Comment