UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 17 December 2016

                                                            సమన్వయ దృష్టి 

                                    యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,  జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు   


Letter No.102/2016/ From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi


                                 సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను ఒక ప్రత్యేక బృందం లోకి తీసుకోవడం  వలన, సూర్యుడిని ఒక పద్ధతిలోకి తీసుకోవడం వంటిది అని  గ్రహించండి, మా గూర్చి విస్తారంగా ప్రజలకు తెలియడం వలన పాపాలు నశిస్తాయి అని  గ్రహించండి, మమ్ములను పదిగురు కలసి గ్రహించడం లోకానికి ఆధారం అని  గ్రహించండి, మమ్ములను దాచిపెట్టాలి అని చూడటమే అందుకు మమ్ములను అవమానించో మా కులం వారినో మా బంధువులను అవమానించడం లాంటి పనులు మానుకొని అందరూ  ఒక తల్లి తండ్రి పిల్లలు వలె  ముందుకు వచ్చి గ్రహించండి అప్రమత్తం చెందండి, మేము తప్ప, వేరు ఎవరూ లేరు అన్నట్లు భావించి  కొంత కాలం గ్రహిచండి అప్రమత్తం చెందండి, మమ్ములను తగ్గించివేసి, గ్రహించకుండా ఎవరైనా గొప్పతనం తమ వైపు వస్తుంది అనుకొంటే అంతకన్నా అజ్ఞానం  ఇంకొకటి లేదు అని  గ్రహిచండి, ఎవరిని ఎవరూ తప్పు పెట్టవద్దు అవమానించవద్దు, మేము నిదురలో కూడా తప్పు చేయము అని గ్రహించండి, అటువంటి మమ్ములను గ్రహించేకొలది  ఎవరి తప్పులు అయినా నశించి పోతాయి, నిజానికి ఎవరి తప్పులు పాపాలు  అయినా మావే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా మనసుని కలపడమే లోక కళ్యాణం అని  గ్రహించండి, తక్షణం ఎవరి ఆడవారిని అయినా  మా కోసం అవమానించడం లాంటి పనులు మానుకోండి అని తెలియజేసుకోనుచున్నాము. 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు మహాత్వపూర్వక  అగ్రగణ్యులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
యస్ ఆర్  టి -38 
యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్                  



No comments:

Post a Comment