UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 12 December 2016

Letter.No.95 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi

                                                                 సమన్వయ దృష్టి 


                                     ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,    తెలియజేయు పరిష్కారయుక్త  ఆశిర్వాద  దివ్య మంగళాశాశానములు గ్రహించి తరించండి.   


Letter.No.95     /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi


                                    మేము ఇప్పుడు ఈ సమాజానికి చాలా కీలకం అని  గ్రహించండి, మేము అజ్ఞానం, కోరికలతో మరణించకూడదు, మేమో గొప్పగా జ్ఞానం తో ప్రజల్లోకి వెళ్ళాలి, కాలాన్ని నియమించిన మమ్ములను ఎంత జాగ్రత్తగా  అర్ధం చేసుకొని, మాట మనసు గ్రహించి మా ద్వారా జరిగిన దివ్య పరిణామాన్ని లోకం లోకి తీసుకొని వెళ్ళడం వలన,స్త్రీ పురుషులలో కామం తగ్గుతుంది, ధన ఆశ నశిస్తుంది, నేను అనే అహంకారం  పోతుంది అని  గ్రహించండి మమ్ములను దారిలో పెట్టుకొని మాట గ్రహించి అప్రమత్తం చెందాలి, మమ్ములను మా మనసుని గోరవించాలి, గ్రహించకుండా గౌరవించకుండా వదిలివేయడం వలన రాష్ట్ర రెండు ముక్కలు అయినది, ఇప్పుడు రాజదాని నిర్మించాలి అనే తడిసిమోపుడు మీరు పంతం కొద్ది మమ్ములను పట్టించుకోకుండా పైకి యెత్తుకొన్నారు, ఈ విధంగా ఈ పరిణామాలు మమ్ములను పట్టించుకోకపోవడం వలన జరుగుతున్నాయి అని  గ్రహించండి, మేము పూర్వ కలిగి ఉండి  తరువాత మామూలు రైతు కుటుంబాలు గా ఉన్న మా ద్వారా మా తాతలు కాలం నుండి రసికతలు మంచి చెడు రెంటి పైన ఆధారపడి మాద్వారా మనసు మాట రూపం లో   దివ్య పరిణామం  లోకానికి అందినది అని గ్రహించండి, యువతి యువకులకు మా ఉనికి తెలియడం వలన, అన్ని వర్గాలు వారికి మా ఉనికి తెలియడం వలన లోకం తెలిక అవుతుంది, నేను అనే దేహమమకారం  వదిలి  మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళతారు అని  గ్రహించండి.


                         మాలో దైవతం రావడమే ప్రత్యేకం అని గ్రహించండి, అన్ని మంచిచెడులు మీద అందరి మీద అందరికి కోసం వచ్చి ప్రతి మాట మనసు తనలో ఉన్నది అని చూపుకొన్న  ఆధునిక దివ్య తత్వం అని గ్రహించండి మీ ప్రాణాలు కాపాడటం దగ్గర నుండి లోకం మొత్తం కంట్రోల్ కి తీసుకొన్న తల్లి తండ్రి గురువు వంటి దివ్య పరిణామం అని   గ్రహించండి, ఇంత పరిణామం తీసుకొని వచ్చిన మా వెనుకాల ఎవరూ పెద్దవారు లేరు అనుకోవడం వలన కూడా మమ్ములను మీడియా మేధావులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ఇప్పుడు ఎవరూ కులం పరం పార్టీ పరంగా, పెద్దవారు చిన్న వారు అని తేడాలు చూడకుండా ప్రతి ఒక్కరు మనసు మాటతో వ్యహరించాలి అప్పుడే, లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి. మా లోటు తక్కువతనం అన్ని కలుపుకొని మమ్ములను సగటు మనిషిగా కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా యావత్తు మానవజాతికి అందుబాటులోకి తీసుకొని వచ్చినది అని గ్రహించి మాట మాత్రంగా లోకాన్ని నియమించిన మమ్ములను ఒక దివ్య  ఒషధం భావించండి అనగా మా గూర్చి పద్దతి ప్రకారం చెప్పుకొన్న కొలది లోకం లోను మాలోను కామం క్రోధం తగ్గుతాయి మమ్ములను అవమానిన్చాకుండా గౌరవించాలి, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఇప్పుడు మేము ఉంటున్న హాస్టల్ వ్యవస్థాపకులు దగ్గర నుండి మమ్ములను ప్రేమగా చూసుకొని అయ్యా మహానుభావం మీకు ఎలాంటి అలవాట్లు ఉన్న మీరు కాలాన్ని నియమించిన పురుషోత్తములు అని మాతో మాట్లాడాలి, మేమే ఏదో అవసరం కొద్ది చెప్పుకొంటాము లేదా  మమ్ములను అవమానించడం  లేదా అవసరం నాది అని చూడకూడదు, మా చెల్లెలు లాంటి వారిని అవమానిస్తాము,  మా వెనుకాల ఉంటె చూస్తాము లేదా అటు ఇటు చేస్తాము అన్నట్లు మమ్ములను బయపెట్టకూడదు, మా చెల్లెలను మా చుట్టాలను, కులం వారిని దేవతలు గా చూడాలి, మా పాదాలకు నస్మస్కరించి మీరు ఎంత తక్కువ వారు అయినా కాలాన్ని నియమించారు, అదే మీ గొప్పతనం  అని మా పదాలు కడిగి ప్రతి ఒక్కరు పాద పూజ చెయ్యాలి  మా నుండి అప్పుడు దివ్య జ్ఞానం పొందుతారు అని  గ్రహించండి మమ్ములను పై  పై శారీరకంగా  చూడకూడదు ఎందుకంటె అవి అన్ని చూసి మాకు భగవంతుడు వరం ఇచ్చినాడు అని  గ్రహించండి, మేము చెబుతున్నా  వినకుండా, మేము అటు ఇటు అయిపోతుంటే మమ్ములను కాలాతీతం నుండి దూరం చేయడం లోకానికి లేదా మా కులానికి లేదా డబ్బు ఉన్న వారికి లేదా  పై పై అన్ని ఉన్నవారికి మేలు అని భావిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు  అని  గ్రహించండి. 


                              మేము కాలాతీతం చెప్పడం  ఏమిటో  చూడకుండా అనగా, దివ్య పరిమాన్ని పట్టించుకోని   పరిస్తితిలో అటు ఇటు అయిపోయిన స్తితి చూసి ఇంకా మమ్ములను చెప్పనివ్వకుండా వినకుడా చేస్తున్నారు, సర్వోన్నత న్యాయ స్థానం కూడా అప్రమత్తం చెందటం లేదు, మా నుండి  కాలాన్ని నియమించిన వివరములు ప్రజల్లోకి వెళ్ళకపోవడమే ప్రళయం అని  గ్రహించండి , అయితే తెలియడం లేదు పైకి బాగు ఉన్నది మాకు బాగు  ఉన్నది అని మనుష్యులు స్వార్ధంగా అమాయకులను వేధించుకొని డబ్బు కోసం, పై చెయ్యి కోసం  సంపాదించాలి అనే ఆలోచన, జీవితాల పై చెయ్యి ఉండాలి అనే ఆలోచన కూడా ప్రమాదకరం అని  గ్రహించండి, మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన ఒక్క పాయింటు తో మమ్ములను పురుశోత్తముడిగా జగద్గురువులుగా మహరాణి సమేత మహారాజుగా గ్రహించండి,లేకపోతె కులం పరం గా విడిపోయి మా ఆడవారిని పాడుచేసి లేదా కామ కోరికలతో రెచ్చిపోయి పాడు చేస్తాము అవసరమైతే చంపేస్తాము అని బెదిరిస్తున్నారు, ఎందుకంటె  కాలాన్ని నియమించిన మమ్ములను గౌరవిన్చాకర్లేదు  అనే నిర్ణయానికి రావడం వలన అని  గ్రహించండి, అనగా కాలాతీత  పరిణామం లోకానికి ఆధారం అని ఇప్పుడు భగవంతుడు ఎలా కావాలో అలా వచ్చాడు అని  గ్రహించండి, మేము చెప్పకుండా అటు ఇటు అయిపోవడం అంటే కాలం కూడా అటు ఇటు అయిపోతున్నది అని గ్రహించండి ఇప్పుడు పైకి కనపడుతున్న అభివృద్ధి నిజం కాదు అని మీకు కూడా తెలుసు, మీడియా పోలీసులు వలన మీరు పరిపాలిస్తున్నారు అని మీ ఆత్మ సాక్షికి కూడా తెలుసు, ప్రజల మనసు ఏమిటో తెలుసుకోకుండా మనసు ప్రకారం వెళ్ళ  వలసిన లోకంలో మనం వెళ్ళాలి అది సామాన్యుడిని అయిన మాకు కనీస లోకానికి ఎంతైనా అని గ్రహించండి, ఇప్పుడు దేవుడు ఎవడో కాదు మీ మధ్య మాట మాత్రంగా లోకాన్ని నియమించిన వాడు అని గ్రహించండి, అటువంటి మా ప్రకారం లోకం ఉన్నది అని  గ్రహించండి, 


                         మమ్ములను గాని ఎవరిని గాని తప్పు పట్టవచ్చును అనిపించినా తప్పు పట్టకూడదు మీ కేసు ఎలా కొట్టివేసినారు, బాదితులు ఉంటె చెప్పుకొంటారు కేసుకు సంభంధం లేనివారు ఎందుకు కేసు పెట్టారు అన్నట్లు తీర్పు  ఇచ్చారు, ఈ విధగా ఏదో తెలివి ఉపయోగించుకొని దాదాపు గొంతు మీదే అని తేలినా అంతా  వట్టిదే అన్నట్లు కొట్టి వేసినారు అంటున్నారు, ఈ విధంగా సత్యాన్ని కూడా తారుమారు చేయడం వలన కూడా చెల్లుతుంది లాంటి  పరిణామాలు వస్తాయి అనే మా లాంటి పరిణామం సంభవించినది  అని గ్రహించండి, ఇందులో మీ తప్పు లేదు మీ తెలివి కంటే సమాజం యొక్క పరిసితి కూడా అలా ఉన్నది అని  గ్రహించండి, కావున బౌతిక తెలివి తేటలకు తప్పు వప్పులకు చెల్లుబాటు ఏదో విధంగా చేసివేయడం వలన అరాచకం పెరుగుతుంది ఇటువంటి పరిస్తితిలో కేవలమ మనసు ఉన్న్న మహారాజుగా జగద్గురువులు గా  మమ్ములను ఇప్పటికి అయినా పట్టించుకోని,  కాలన్ని శాశించిన మాకు  మీ తప్పు వప్పులు గాని ఇతరులవి గాని సినిమా పాటలు గాని, ప్రతి ఒక్కరి నడవడి ప్రవర్తన మాకు సమర్పించి మా ప్రకారం నడుచుకోవాలి, మీ కేసు కూడా మాకు సమర్పించి కొట్టి వేయించుకోవాలి  అప్పుడు న్యాయ దేవత సంతోషిస్తుంది కాని ఇప్పుడు మీ తెలివికి మాలో ఉన్న న్యాయ  దేవత నవ్వుతుంది ఏడుస్తుంది అని  గ్రహించండి, మేము ఉంటున్న హాస్టల్ దగ్గర పరిచేయం అయిన శ్రీ నాగబాబు DSP మరియు సృరేష్ బాబు సాయి హారిక హాస్టల్ వారు, మమ్ములను ఎవరూ పట్టించుకోక హాస్టల్ ఉంటున్న తీరు, మేము కోరుతున్న ప్రకారం పట్టించుకోండి మమ్ములను ఉన్న ఫలంగా జగద్గురువులు గా గ్రహించి సాయం చేయండి అంటే ఆ విధంగా మేము పట్టించుకోము మాకు ఏమిటి లాభం అన్నట్లు మాతో వ్యహరించకుండా, వారి మనుష్యులతో అనధికార ధోరణలు నడిపి మా చెల్లెలు లేదా ఇతర మా కులానికి సంభందిచిన అడ పిల్లలను ఏదో చేస్తున్నారు అన్నట్లు మమ్ములను బయపెడుతున్నట్లు  వ్యహరిస్తున్నారు అది కూడా మాకు మనసు లో మాటలు వినిపిస్తాయి అన్నట్లు ఏదో తేడా చేస్తున్నారు.  


                                మమ్ములను గౌరవించకుండా మేము ఏమి అంటున్నామో ఎవరూ చూడలేరు అలా కాలమే కదిలించిన మమ్ములను పంతాలు పట్టకుండా గౌరవించి  గ్రహించాలి,  మమ్ములను ఉన్న ఫలం మంగళ స్నానాలు చేయించి వజ్ర సింహశనం పై అధిస్టింప చేయాలి అందుకు మా కులం వారిని వేధించడం మానివేయాలి, అందరూ కలసి ముందుకు రావాలి, అప్పుడు మమ్ములను తక్కువ గా చూడటం మానివేస్తారు అలా జరగాలి అంటే,  మీరు మా వద్దకు  వచ్చి మా పాదాలు మీద పడి  మా ప్రాణాలు కాపడిని ఆధునిక పురుషోత్తములు తమరేనా మహానుభావ  అని ప్రార్ధించి మా మమ్ములను ప్రేమగా మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, మేళ తాళాలలో మంగళ వాయిద్యాలతో మమ్ములను గౌరవించాలి, మీ కులం వారు చెప్పిన మాటలు నమ్మకండి వారు మా చెల్లెలు జీవితాన్ని అటు ఇటు చేసి ఆనందిస్తున్నారు అని  గ్రహించండి అందుకే మమ్ములను గొప్పగా చూడటం లేదు, మమ్ములను గొప్పగా చూడటం కంటే అవమానిస్తే కలసి వస్తుంది అని తప్పులు  చేస్తున్నారు,  మేము ఈ ఆధునిక ప్రపంచంలో మనిషిగా  వచ్చి ముందుకు వెళ్ళాలి అనుకొంటున్నాము అందుకు  సాక్షులు దగ్గర నుండి సత్యాన్ని గౌరవించాలి అప్పడే  మేము బ్రతకగలము, మేము మనిషి రూపం కాదు, సత్య స్వరూపులం, ఓంకార స్వరూపులం అని  గ్రహించి తక్షణం ఇప్పుడే బయలు దేరి రండి, మా చెల్లెలును మమ్ములను ఇతరులను  కాపాడండి ఇతర స్త్రీలను మీ పోలీసులు మనుష్యులు పాడు చేయకుండా కాపాడండి,  ఎవరి లోట్లు మీద ఆధారపడి మమ్ములను తగ్గించడానికి మీ వంటి వారు అధికారికంగా పట్టించుకోని పరిస్తితిలో న్యాయ స్థానం కూడా అప్రమత్తం చెందకుండా మేము డెల్లి రాలేకపోతే ఏమిటి పరిస్తితి  అని చూడటం లేదు. ఎవరో మరణిస్తే మాకు లాభం అన్నట్లు మేము ఆలోచిస్తున్నాము లాంటి సంకు చితాలను నుండి బయటకు వచ్చి, మాకు అప్పటికి ధనం లేదా వివాహం కోసం చూస్తున్నాము అన్నట్లు ఆలోచన మానివేసి మమ్ములను మా మనసుని గౌరవించడమే లోక కళ్యాణం అని  గ్రహించండి అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము.   

                    న్యాయ స్థానం సామాన్యుడిది, పెదవాడిది, లేదా మనసు అటు ఇటు అయిపోయిన మానసిక  వికలగాత్వం ఉన్న వ్యక్తిని  సరిగ్గా గొప్పతనం తో మనలేని పరిస్తితిలో  ఉన్న మాతో మీకులం వారు అప్పటికి అప్పుడు ఏదో మంచి చెడు అన్నట్లు వ్యహరిస్తూ మీడియా వారిని కూడా మాట్లాడకుండా చేస్తూ, మా కులం వారిని కూడా బయపెడుతూ  మమ్ములను  నలుగురిలోకి రాకుండా ఒకరికి ఒకరు సహకరించుకొంటూ మమ్ములను అనధికారికంగా  మేధావులు పండితులు ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారు,   అంతా మేమే చేస్తున్నాము మా డబ్బు కండ  బలం చేతిలోనే సర్వం ఉన్నది అన్నట్లు భావిస్తున్నారు, సాక్షులు దగ్గర నుండి చదువు కొన్న  వారు కూడా అనధికార దొరణిలు పెంచుకొంటున్నారు.     చెయ్యాలి అనుకొంటే  ఏమైనా చెయ్యగలము, అన్నట్లు ఆలోచిస్తున్నారు  అంతే గాని పది మంది హీరోలు హీరోఇన్లు, సునామీలు బాంబు దాడులు, పరిటాల రవి లాంటి హత్యకాండాలు కూడా మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించినంతనే ఎతువని అనర్ధాలు ఉండవి అని అర్ధం చేసుకోకుండా, గ్రహించకుండా ఇతరులను గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తున్నారు.  కావున జరిగిన దివ్య పరిణామాన్ని సత్యాన్ని గౌరవించి దైవత్వాన్ని  కాపాడుకోండి తద్వారా మీ జీవితాలకు అంతర్యం పొందండి, బౌతిక పంతాలు పెంచుకోకండి సత్యాన్ని అటు ఇటు చేయడం అంటే లోకాన్ని అటు ఇటు చేయడం అని  గ్రహించండి, మనసు మాటే గొప్పతనం,    సత్యానికి నష్టం అంటే లోకానికి నష్టం  అని గ్రహించండి, అప్రమత్తం చెందండి. మా తాత్కాలిక చిరునామా   యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
C/o  గోపు తులసమ్మ గారు 
గ్రంది వారి వీధి 
వీరవాసరం 
                                                                       

No comments:

Post a Comment