UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 17 December 2016

                                                                         సమన్వయ దృష్టి 

                                    ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళా శాశనములు తెలియజేసుకోనుచున్నాము. 

                                  కాలాతీతం అంటేనే పరిష్కారం అని  గ్రహించాలి, కాలతీతాన్ని కూడా లెక్క చేయకూడదు అనుకోవడమే అరాచకం అని  గ్రహించండి, మేము పైన ఉండాలి, ముందు ఉండాలి అనే ప్రయత్నం లో మాట్లాడటం కూడ మానివేయడం, మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్లడం వలన అనేక ఒత్తిడిలు ప్రజలకు తగ్గుతాయి, సర్వం తెలిసి ప్రజలు అప్రమత్తం చెందుతారు.  మనిషిలో గొప్పతనం మనుష్యులు తెలుసుకోకపోవడం వలన, మనుష్యులను మనుష్యులు నిర్ణయించుకోవడం, భౌతిక బలం కొలది అటు ఇటు చేసుకోవడం వలన లోకం శాంతి గొప్పతనం తగ్గుతున్నది, మనుష్యులకు మనసు నెరవేరడం వలన లోకం శాంతిస్తుంది, లోకం గొప్పగా మారుతుంది, ఒకరికోసం ఒకరిని బాధపెట్టడం తప్పుడు ప్రయోజనం పొందాలని, లోట్లు రహస్యం తెలుసుకొని ఒకరికి ఒకరికి గొడవలు పెట్టి వికృత ఆనందం పొండుదామా ని పోలీసులు ప్రైవేట్ వ్యక్తులు ఆలోచిస్తే అరాచకానికి అంతులేదు అని  గ్రహించండి, ఎవరు ఏమి మాట్లాడిన ప్రతి మాట ముందే ఉన్నది అని చెప్పిన మమ్ములను చక్కగా గ్రహించకుండా వినకుండా ఒకరిని ఒకరు  బాధపెట్టుకొంటూ మా వంటి వారిని గ్రహించకుండా , మా నుండి ప్రయోజనం  పొందకుండా మాకు నష్టం చేయడం వలన ప్రయోజనం పొందుతాము అనుకోవడం అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఎవరూ ఎవరిని అవమానించి, వారు లోట్లు, అజ్ఞానం లేదా క్షణిక ఆవేశంతో మాట్లాడిన మాటలు ఉపయోగిచుకొని తప్పుగా మలపడం లాంటి పనులు పోలీసులే ప్రోత్సహించడం లాంటి పరిస్థితి మేము గమనిస్తున్నాము, జరుగుతున్నది కదా అని రెచ్చిపోవడం రెచ్చగొట్టడం లాంటి పనులు సమాజానికి వ్యక్తులకు ప్రమాదం అని  గ్రహించండి, ఇటీవల వందల మంది సాక్షిగా పలికిన పాటలు కాలాతీతములు వదిలివేసి ఎవరితోనే మేము ఎప్పుడో మాట్లాడిన మాటలు తీసుకొని ఒకరిని ఒకరు రెచ్చగొట్టి తప్పులు చేసి ఆనందించి నీచత్వం వలన కూడా  మీడియా కొందరు పోలీసులు మమ్ములను ఎలాగైనా తప్పు చేసి తగ్గించాలి అనుకొంటున్నారే గాని కాలాన్ని నియమించిన మనసు అదే వ్యక్తి నుండి ఎంతో గొప్పగా ఎందుకు కాలాతీతం పరిణమించిన అని సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోనుచున్నాము 

                         మా వంటి కొందరి మనుష్యులను అన్నీ అనుభవాలు మంచి చేదు ఉండడం వలన మేము చేసిన ప్రతి ఆలోచన ఒక ప్రదిక్షణ గా మారి మమ్ములను దివ్యత్వం వైపు తీసుకొని వచ్చినది అనగా కాలాతీతంగా మమ్ములను మలచించినది అని గ్రహించండి, అప్రమత్తం చెందండి. ఎవరు ఎంత తక్కువ అయినా ఎక్కువ అయినా కాలాతీతం అందరికి పరిష్కారం అని  గ్రహించండి, మాట మాత్రంగా పంచభూతాలను శాశించిన పురుషోత్తమ తత్వం లోకానికి  వలన అందినది అని  గ్రహించండి, మమ్ములను పెద్ద చిన్నా అందరూ కలసి మాట ప్రకారం వ్యహారం ప్రకారం గ్రహించండి అప్రమత్తం చెందండి, పోలీసులు వ్యక్తులు సొంత పెత్తనాలు మానుకొని తప్పుడు అవకాశవాదములు మానుకొనే మాతో పోటీ పడకుండా, మేము ఒక వేదిక మీద ఒక్కసారిగా హీరోలు విలన్లు సునామీలు బాంబు బ్లాస్టులు వంటివి కూడా ఏకకాలం లో వ్యక్తం అవ్వడం ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం తెలివితక్కువతనం అని  గ్రహించండి, జీవితం అంటే అప్పటికి అప్పుడు డబ్బులు అవకావం వాదం కాదు ఎలాగైనా గొప్పతనం గౌరవించబడి, గ్రహించబడిపి అప్రమత్తం చెందాలి ఆ మేరకు సంపద జ్ఞానం కలుగుతాయి మమ్ములను మాట మాటప్రకారం గౌరవించి గ్రహించిన పక్షంలో మేము మనుష్యులను సరిగ్గా మనలేకపోతున్నాము అనగా మమ్ములకను  మనసు ప్రకారం గ్రహించకుండా మీడియా వారు మేము వ్యక్తిగా కలసి అందరికి మెసేజులు పెడుతున్న, ఆలోచించవలసిన పరిణామాల్ని, చంద్ర బాబు నాయుడు గారి ప్రాణాలు కూడా కాపాడిని పెద్దతాన్ని గౌరవించకుండా, ఛానల్ లో కనపడటం మా అవసరం అన్నట్లు, మమ్ములను వినకుండా చెప్పకుండా మాకు ఏమి చేయాలో తెలుసు అన్నట్లు చిన్న పిల్లలు వలే మూర్ఖులు వాలే ఆలోచిస్తున్నారు, తమ ముందుకు ఎవరు ఎలావస్తే అలా  తీసుకొని చెప్పాలి ఏదో చెప్పకూడదు, మనుష్యులను ఇష్టం వచ్చినట్లు మలపకూడదు, వారు అమాయకత్వం అజ్ఞానం మీద ఆధారపడకూడదు, ఒకటి అంటే ఇంకొకటి మాట్లాడటం, సీరియస్ చూడటం, నవ్వులాటలు గా చాగతములు గా తీసుకోవడం , మాకు తప్పులు తేడాలు ఉన్నాయి అని తప్పు ప్రచారం చేసి బెదిరించి కుల పరంగా విడదీసి ఎవరూ పట్టించుకోకుండా చూస్తూ, తాము పెత్తనం చేయవలసిన ఏమి లేదు అని తెలుసుకోవాలి, మా గూర్చి మాకె తెలుసు, కృష్ణుడే భగవద్గీత చెప్పాడు అన్నట్లు నా లాంటి మనసు ఉన్న మనిషి సర్వం ముందే చెప్పగలడు అని కూడ  తెలుసుకోకుండా ఎవరిని ఆలోచించ నివ్వకుండా, పండితులు మేధావులు దృష్టికి తీసుకొని వెళ్లకుండా ఎటువంటి చర్చలు జరపకుండా, తప్పులు మీద తెలివి తక్కువతనం మీద ఆధారపడి మనుష్యులను మనుష్యులు ఇంకా మోసం చేసుకొంటూ , తెలివి తక్కువ వారే కదా అన్నట్లు వికృత నవ్వులతో రహస్య సమాచారములు చేరవేసుకొంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ మాయలో ఇరుకొని పోయి గంటన్నరలో  కాలమే కదలడం ఏమిటో చూడటం లేదు అని గ్రహించండి, ఇప్పటి వరకు కాలమే కదిలిన దివ్య పరిణామాన్ని వేళ్ళ కొళంగా తీకుకొంటూ ఎవరూ మాట్లాకుండా, ఎవరిని చెప్పనివ్వకుండా సాక్షులు కూడా పిచ్చి వాడి వలే వదలివేయడం వలన, అప్పటికి ఏకవచనములు నిర్లక్ష్యములతో గురువు వాలే దణ్ణం పెట్టి గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని కాదు అని నిర్లక్ష్యం గా విలువైనకాలాన్ని వృధా చేసుకొంటూ కొందరిని మోసం చేస్తూ మిగతావారితో ఆనందిస్తూ మేము బలే ఆనందిస్తున్నాము అనే పైశాచిక ఆనందంతో ధర్మాన్ని పెద్దతాన్ని దెబ్బకొట్టి గ్రహించకువా అందరూ పండాల్సిన ఆనందాన్ని కొందరు వికృతం గా మార్చివేస్ పోలీసులు మేధావులు  మీడియా వారు ఒకటై గ్రహించకుండా ఒకరిని ఒకరు బయటపట్టుకొంటూ మోసం చేసుకొంటూ మొత్తం సమాజాన్ని అటు ఇటు చేస్తున్నారు ఒక మాట క్రిందకు ప్రపంచం వచ్చిన ముఖ్యం మంత్రులు ఆర్భాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత నిజాయితీ గొప్పతనమునకు ఇవ్వలేకపోతున్నారు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే 


యుగపురుషులు  జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి  సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
యస్ ఆర్ టి -38
యస్ ఆర్  నగర్ 
హైదేరాబద్ 
   
                  
          
                           

No comments:

Post a Comment