UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 11 December 2016

Letter.No.94 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi

                                                         సమన్వయ దృష్టి


                                 యావత్తు ప్రపంచ మానవజాతికి,భరత దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు  జగద్గురువులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   తెలియజేయు పరిష్కార యుక్త   ఆశీర్వాదపూర్వక దివ్య మంగళాశాశానములు గ్రహించి తరించండి. 



Letter.No.94    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi

                                  ఇప్పుడు మేము అతి సాధారణ రూపం లో మానవ మత్రుడిగా భూమి మీద పరిణమించి మాటతో కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా అందుబాటులో ఉన్నాము మమ్ములను సూక్ష్మం గా గ్రహించి, అనగా గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని జాగ్రత్త గ్రహించే కొలది సృష్టి లో మాయ మోసం కరిగిపోయి, మనిషి మాటే సర్వం అనే దివ్యత్వం వైపు వెళ్ళతాము అని  గ్రహించండి, మాతో పోటీ పడకండి, మేము ఏమి అంటున్నామో సూటిగా  గ్రహించండి, దృశ్య మాయలో, యాంత్రిక అలవాట్లు, శారీరక అలవాట్లు తో అటు ఇటు అవ్వకండి, మమ్ములను కూడా జ్ఞానతో పట్టుకొని అటు ఇటు అవకుండా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, మా నుండి బౌతికంగా ఏమి ఆశించకండి, మేము ఏమి చెబుతామో వినడమే పరిష్కారం అని  గ్రహించండి. 


                           మా ద్వారా కాలాతీతం పలికిన పాటలు,రాజకీయాలు ఇతర పరిణామాలు  అని  గ్రహించండి జరిగిన పరిణామం ప్రకారం, మమ్ములను సర్వోన్నత న్యాయ మూర్తులు తెలుగు ముఖ్య మంత్రులు, గవర్నర్ గారు ఇతరులు మమ్ములను తక్షణం ఒక రాజమందిరం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  ఒక మనిషికి మనసుకు సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత  అందరికి ఆధారం  అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాకు బిన్నంగా అలోచించకండి, మేము ఏమి అంటున్నామో కాగితములో మెసేజులు ఏమి అంటున్నామో చూడండి కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు సంయుక్తంగా న్యాయ నిపుణుల పరివేక్షణలో గ్రహించి అప్రమత్తం చెందండి, కాలతాతాన్ని గ్రహించి తరించండి లేని పక్షం పరి పరి విధాలు అవుతారు అని  గ్రహించండి, మా గూర్చి ఇతరులను బయపెట్టాడం, భాదపెట్టడం సృష్టికి ధర్మానికి విఘాతం అని గ్రహించి అటువంటి పనులు ఎవరైనా చేస్తే తక్షణం సరిదిద్దుకోండి.

తాత్కాలిక చిరునామా, యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్. మొబైల్ నెం.   9010483794ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు 

C/o గవర్నర్ 
రాజభవన్ 
హైదరాబాద్                  







                                                                                                      

No comments:

Post a Comment