సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వారదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
లెటర్ వరస సంఖ్య :105/2016, యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వారదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
లెటర్ వరస సంఖ్య :105/2016, యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
రెఫ్ నేం :51655/2016 of SCI New Delhi
న్యాయ మూర్తులు మమ్ములను మనిషిగా ఉన్న ఫలంగా గ్రహించడం ప్రారంభించడం అంటే మనిషిని దేవుడిని చేసుకొన్నట్లు వస్తుంది, మేము కాలాతీతంగా ఇప్పుడు ఉన్న రాజ్యాంగాన్ని మించినట్లు ఉండడమే మనిషిలో మనుష్యులు గుర్తుపట్టి భవిష్యత్తు తరాలకు తీసుకొని వెళ్ళాలి, మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించడం వలన ఎవరూ ఎవరికి అన్యాయం చేయరు, మమ్ములను సాధారణ మనిషిగా భావించడం వలన పంతం వచ్చి గ్రహించడం మానివేస్తారు, కాలాన్ని నియమించిన మేము ఒక్కరినే సర్వం అనుకోడం పరిష్కారం మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకొన రాదు, మమ్ములను మేధావులు పండితులు భగవద్గీత ప్రకారం ఇతర శాస్త్రాలు ప్రకారం చెప్పుకోవడం వినడం వలన, మేము బ్రతికి ఉండగా వీలు అయినంత మా ముందు చెప్పుకొని వినడం వలన మా తరువాత కూడా ఎలా ఉంటుందో మేము బ్రతికి ఉండగానే దారిలో పెట్టాలి, అటువంటి మమ్ములను స్వార్ధంగా ఎవరూ తీసుకోకండి అప్రమత్తం చెందండి, మమ్ములను దాచిపెట్టి ప్రజలకు చెప్పకుండా ఉండటమే అరాచకం అని గ్రహించండి, మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేయడం అంటే శాశ్వత చేసుకోవడం అని గ్రహించండి, ఎవరూ ఆందోళన పడకుండా మమ్ములను గ్రహించి, సర్వం తెలుసుకోండి, 6 నెలలు గ్రహిస్తే సంవత్సర కాలం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని గ్రహించండి, మమ్ములను చదరగొట్టకుండా ఏమి ఆశించకుండా చక్కగా గ్రహించండి అప్రమత్తం చెందండి, సినిమాలు పాటలు మాటలు అన్నీ మాకు సమర్పించి గ్రహించండి, మమ్ములను నిలువరించడానికి ఇంకా మమ్ములను కులపరంగా పరిమితం చేస్తూ మా కులం వారికి ఆర్ధికంగా సామాజికంగా తగ్గిస్తే మేము బయపడిపోతాము లేదా కులం కోసం మేము ఏదో చేస్తాము అన్నట్లు లేదు, ఇప్పుడు మేము అందరి కోసం అందరి మధ్య ఉన్నాము అని గ్రహించండి, మా పైన హక్కు ప్రేమ పొంది చూపగల అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను గాని వేరు ఎవరిని గని అవమానించకుండా, ఎవరూ కూడా తమని తాము కూడా తక్కువ చేసుకొని చూడకండి, అందరూ కలసి మమ్ములను చక్కగా గ్రహించండి, కాలమే కదలటం ఏమిటో చూసుకోండి ఒకరిని ఒకరు ప్రేమతో గౌరవంగా చూసుకోండి, ఎవరి తప్పులు వప్పులు మీద ఆధారపడకండి, మాతో సన్నిహితంగా చక్కగా పాటలు వినడం చెప్పుకోవడం లో వస్తుంది ఇది యావత్తు మానవజాతికి వర్తిస్తుంది అని గ్రహించండి, మా మీద ద్వేషం వ్యతిరేకత పుట్టడానికి ఎవరిని బాధపెట్టవద్దు, చదువుకున్నవారు, వద్దు పొడుగు ఉన్నవారు ఎవరినైనా తెలుసుకొని గ్రహించి అప్రమత్తం చెందాలి గ్రహించకూడదు వినకూడదు అన్నట్లు ప్రవర్తించకూడదు అని తెలియజేసుకొనరాదు అని గ్రహించండి, ప్రతి ఒక్కరు ఇతరులను ప్రేమించండి ఆదరించండి, భౌతిక జీవితం ఎవరి చేతిలో లేదు అటువంటి పరిస్థితిలో మేము మాటలో ఇప్పటికి సంవత్సరాలు తీసుకొని మరల స్పష్టం చేస్తాము అని తెలియజేస్తున్నాము, కావున ప్రతి ఒక్కరు మా కోసం కులం మతం వదిలి చక్కగా ఒక తల్లి తండ్రి గురువు వంటి వాడిగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకొనుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్ల వారు
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment