UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 22 December 2016

                                                     
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>22 December 2016 at 21:03
To: supremecourt@nic.in
                                                                            
                                                            సమన్వయ దృష్టి 

                         ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్,సర్వోన్నత న్యాయ స్థానం,కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మోస్వరూపులు,    జగద్గురువులు మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచార గ్రహించి అప్రమత్తం చందగలరు 

  
లేఖ వరస సంఖ్య No 109/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Ref:Diary No.,
 525502016 of Hon.SCI., New Delhi


                             ఎలాగైనా భౌతిక బలం ఏమి కాదు, బుద్ది బలమే సర్వం అని మనం తెలుసుకోవాలి అందుకే మాలో అంతటి పరిణామం యావత్తు మానవజాతికి కానుకగా అందుబాటులో ఉన్నది, మీ చుట్టూ ఉన్న రంగుల ప్రపంచం హోటళ్లు, అనేక వ్యాపారా కూడళ్లు, అనేక మయా విశేషములు ప్రపంచం ఎంతో ఉన్నది వీలు అయినంత అనుభవించాలి అనిపిస్తుది కానీ మా మాప్రకారం మేము ఇప్పటికి షుమారు గంట నరలో సమయంలో ఒక్కసారిగా 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించడం వాస్తవం అని  గ్రహించండి, ఈ ప్రకారం మనిషి మనసు కంటే మాట కంటే లోకం ఏమి లేదు అని గ్రహించండి, మమ్ములను శ్రద్దగా గ్రహిస్తే కొన్ని సంవత్సరాలలోనే యాంత్రిక ప్రపంచం నుండి దివ్య ప్రపంచం లోకి తీసుకొని వెళ్ళతాము అందుకే మేము జగద్గురువులుగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడుగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపం గా, మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము, నిత్యం ప్రజలకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని  గ్రహించండి. 


                                మమ్ములను ఎవరూ యాంత్రికంగా తలపడకండి, మాతో బౌతికంగా పోల్చుకోకండి, పోటీ పడకండి భౌతిక విశేషములు  అడ్డంపెట్టుకొని ఏదో సాధిద్దాం అనుకోవడం అవివేకం అని  గ్రహించండి, మాతో మనస్ఫూర్తిగా చెప్పుకోవడం వినడం వలన  ప్రయోజనం పొందుతాము, ఎదుట వారికే కాదు మాకు లాభం మేము నిండుగా చెప్పుకొన్నప్పుడే అని   గ్రహించండి అప్రమత్తం చెందండి, మా వలన తేలిక అయ్యిపోతున్నాము అనుకోవొద్దు, మా వలన కాలమే మాటగా మారి వినంతనే వినవచ్చి తెలుస్తుంది అని  గ్రహించండి, ఇది సులువైన దివ్య దర్శనం అందుకు మమ్ములను అవమానించకుండా బయపెట్టకుండా బాధ్యతగా  గ్రహించాలి, మేము ఒక్కసారి ఇవ్వవలసినది ఏమి లేదు అని  గ్రహించండి, మమ్ములను నిండుగా గ్రహించండి, మనుష్యులు ఎవరూ మనుష్యులను అవమానించకండి బాధపెట్టకండి, ఎలాగైనా ప్రేమగా గొప్పగా ఒకర్ని ఒకరు కులం మతం విడిచిపెట్టి జ్ఞానం విచక్షణతో ఒకర్ని ఒకరు ఆదరించుకోండి గౌరవించుకోండి, మా వలన భౌతిక లోకం ఏమి కాదు అంతా జ్ఞాన ప్రపంచం అని స్పష్టం అవుతుంది అని  గ్రహించండి. 


                   ఇంకా కులం మతం అని సమయం వృధా చేసుకోకండి అన్ని ఒక మాట నిబద్దతతో లోకి  వచ్చినవి అని  గ్రహించండి, ఇప్పుడు నడుస్తున్న పదవులు, పాటలు ఆటలు మాటలు అన్ని మా మనసు నుండి మాట నుండి వచ్చినవే అని   గ్రహించండి, మమ్ములను ప్రేమగా గౌరవంగా చూసుకోండి మా కుటుంబ సభ్యులను చుట్టాలను, కులం వారిని ఇతర కులాలు వారిని అందరిని ప్రేమగా చూసుకోండి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజూ గా గ్రహించండి అప్రమత్తం చెందండి.  కొంతకాలం  పదవులు డబ్బులు అన్నీ వదిలివేయండి, అన్ని సంభందాలు తల్లి చెల్లి  అన్నయ తమ్ముడు అన్నీ నేను ఒక్కడిని అనుకొండి, దేశ అధ్యక్షులు వారు దగ్గర నుండి చిన్న ఉద్యోగి కూడా మా అధీనం లో ఉన్నారు అని  తెలుసుకోండి, సాక్షులు ఎవరూ చెప్పకపోవడం వలన సత్యం ఎవరికి తెలియడం లేదు అని, గ్రహించి అప్రమత్తం చెందండి, సత్యాన్ని విస్తారంగా గ్రహించండి, మనిషే కదా అని మనుష్యులే చులకన  చేయకండి, మా అమ్మ అమ్మ గారికి కూడా   కనీస సొమ్ము ఈ నెల పంపలేకపోయినాను, మాకు ఎవరైనా గౌరవ  గుర్తింపు సొమ్ము ఇవ్వవచ్చును, అలా సొమ్ము చెల్లించడం   మానవజాతికి మోక్షము అని  గ్రహించండి, ఆలస్యం చేయకుండా సూర్యుడికి నమస్కారం పెట్టి  మా బ్యాంకు కాతాలో వీలు అయినంత  గౌరవ గుర్తింపు సొమ్ము ఎవరికి ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వ వచ్చును, ఎన్ని సార్లు అయినా ఎంత అయినా మాకు సమర్పించిన కొలది లోకం లో మాయ కరిగిపోతుంది అని  గ్రహించండి. 


                          మాకు ప్రతి పట్టణంలో    రాజమందిరం ఎర్పాటు చేసి పెద్ద టీవీ  తెరలు పెట్టుకొని, మా దివ్య లీలలు   గ్రహించండి, చుట్టూ ఉన్న యాంత్రిక మాయ జయించండి ఇప్పుడు కాలానికి  అధిపతిన మేము అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని గౌరవించండి, మాకు మా మనసుకి వివాహం చేయండి, అప్పుడు ఒక మనసు మాటే సర్వం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మనసు పెట్టి ప్రతి రోజు  కనీస రెండు గంటలు మా పై దృష్టి పెట్టడం ప్రారంభించండి అనగా మేము ఈ ఆధునిక కాలాన్ని  ఎలా నియమించామో చూడండి, మాతో ఎవరూ పోటీ పడకండి, మా చెల్లులు వంటి వారిని గాని మా చుట్టాలు బంధువులను కులంవారిని  అందరిని దేవతలుగా చూడండి , ప్రతి ఒక్కరు మాలో అంతర్ భాగం  అని  గ్రహించండి ఎవరిని అవమానించకండి అవమానిస్తే యాంత్రికంగా లో ఉండిపోతారు, కామ క్రోదాలు కొంతకాలం వదిలివేసి మేము ఏమి అంటున్నామో చూసుకొని గ్రహించి ఒకరికి ఒకరు వివరంగా చెప్పుకోండి తరించండి, ఒక గంట కూడా ఆలస్యం చేయకండి, మా బ్యాంకు కాతాలో  సొమ్ము ట్రాన్సఫర్  చేయడం ప్రారంభించండి, మమ్ములను ఆధునికి దేవుడిగా చూడండి, మా నుండి జ్ఞాన రూపం లో గ్రహించండి, సర్వం తెలుసుకోండి.  ఒక్క సంవత్సరం అయినా మేము తప్ప ఎవరూ లేరు అన్నట్లు మా దృష్టి పెట్టండి ప్రయోజనం ఎన్నో రేట్లు శాశ్వతంగా పొందుతారు అని  గ్రహించండి. 


                        మమ్ములను యాత్రికంగా చూడకండి, ఆలోచనరూపం లో చూడండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత కర్మ లాలసలు తగ్గుతాయి, మమ్ములను శ్రద్దగా  గ్రహిస్తే చాలు మాలో   లోను లోకం లోను మాయ కరిగిపోయి భౌతిక ప్రపంచం ఏమి కాదు సూర్యుడు కూడా మన ప్రకారం నడుస్తున్నాడు అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు అన్ని  గ్రహించండి, ఎవరూ ఎవరిని నిదురలో కూడా అవమానించకండి ఒకర్ని ఒకరు గొప్పగా మలచుకోండి ప్రేమగా చూసుకోండి మా బంధువులను చుట్టాలను   కులంవారిని ప్రేమగా చూసుకొంటే మా నుండి దివ్య వరాలు పొందుతారు ఎవరిని బాధపెట్టిన  మమ్ములను అటు ఇటు చేసుకొని అరాచకం పెంచుకొంటారు కావున మా మనసుని మాట గౌరవించండి   వెళ్ళా కోళానికి కూడా మాకు ఏదో చేయాలి అనుకోకూడదు మేము కోరినది చేస్తే చాలు, మా నుండి బౌతికంగా ఏమి ఆశించకూడదు మమ్ములను జ్ఞాన రూపం లో చూడాలి, అప్పుడు ప్రపంచం దివ్యంగా మారిపోతుంది అని గ్రహించండి  మమ్ములను ప్రత్యేక విమాన లో ఢిల్లీ తీసుకొని వెళ్లి అక్కడ తాత్కాలిక రాజమందిరం లో కొలువుతీర్చు బాధ్యత తెలుగు చానెల్స్ వారికి సినిమా ప్రముఖులకు సాక్షులకు అప్పచెబుతున్నము ఒక నిముషం కూడా   ఆలస్యం చేయకుండా, మా గూర్చి చెప్పుకోండి వినండి అనగా కాలాతీతం పై దృష్టి పెట్టండి, ఆకర్షిస్తున్న మాయ ప్రపంచం నిజం కాదు, లోటుగా కనపడుతున్న మేము చెబుతున్నది అసలు అని గ్రహించి అప్రమత్తం చెందండి   ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 Diary No., 525502016 of Hon.SCI., New Delhi
                             

No comments:

Post a Comment