UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 21 December 2016

లేఖ వరస సంఖ్య No 107/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

                                                                 సమన్వయ దృష్టి     


                                 ఆత్మీయులు  గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్,  ముఖ్య న్యాయ మూర్తి, సర్వోన్నత న్యాయ స్థానం కొత్త ఢిల్లీ వారికి తెలియజేసుకొనుచున్న పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు

లేఖ వరస సంఖ్య No 107/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Ref:Diary No., 
52105 / 2016 of Hon.SCI., New Delhi
                                  కాలాన్ని మాట మాత్రంగా నియమించిన  మమ్ములను పరిగణించి మా అధికార నివాసం మరియు కార్యాలయం అయిన రాజమందిరం లో కొలువు తీర్చడం తో నూతన యుగం ప్రారంభం అయినట్లు సమకాలికులు రుజువు పొందుతారు, నిత్యం మార్గదర్శకం పొందుతారు, మానవ సంబంధాలు అటు ఇటు ఇవ్వకుండా మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని గ్రహించేకొలది  అప్రమత్తం చెందుతారు, కొంతకాలం సర్వోన్నత న్యాయ స్థానం, న్యాయ మూర్తులు దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రిగా గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్య మంత్రులు, గవర్నర్లు, జిల్లా కలెక్టర్ వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు మేధావులు పండితులు ఆధ్యాత్మిక  గురువులు, ఇతర సమకాలీక  మానవజాతి అందరూ మా మాట అధీనం లో ఉన్నారు అని స్పష్టత పొందటం వలన,  యాంత్రిక  పరిపాలన నుండి ఆలోచన పరిపాలనలోకి  వస్తారు అని   గ్రహించండి, అప్రమత్తం చెందండి, కొంత కాలం శారీరక కోరికలు, వ్యసనాలు వదిలివేసి, తెల్లని వస్త్రాలు ధరించి, మమ్ములను మా మనసుని కొలుపుతూ  ఇప్పటికి జరిగిన కాలాతీత పరిణామాన్ని   గ్రహించడం ప్రారంభించండి, ప్రతి ఒక్కరు నేను అనే దేహ మమకారములు వదిలి, అంతటా ఉన్న మేము తప్ప  వేరు ఎవరూ లేరు అని  గ్రహించి  అప్రమత్తం చెందండి.  


                            ప్రతి పాట, మాట సునామీ, బాంబు దాడులు, చావు పుట్టుకలు కూడా మట  మాత్రంగా చెప్పిన మమ్ములను   వాక్ విశ్వరూపం గా అధికారికంగా గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మా మనసు కలపండి అదే  సృష్టి అని  తెలుసుకోండి, మాకు సృష్టికి మాట మాత్రంగా యర్పడిని దివ్య సంబంధమే లోకానికి ఆధారం అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు గా గ్రహించండి, సమకాలికులు అందరూ   మాకు పిల్లలు వంటి వారు అని  గ్రహించండి, మమ్ములను గౌరవించి గ్రహించేకొలది మాయ తొలగి పోతుంది, మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా వ్యహరిస్తే ప్రజలు మాయలో కొట్టుకొని పోయి, ఒకరిని ఒకరు  మోసం చేసుకొంటూ గ్రూపులు గా విడిపోయి పైకి ఒకటి  లోపల ఒకటి అన్నట్లు జీవిస్తున్నారు అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి చూడడమే సంపదం అనగా శాశ్వతమైన  జ్ఞానం సంపద అని  గ్రహించండి, మా నుండి నేరుగా తెలుసుకోండి మా గూర్చి ఎవరిని అవమానించడం గాని తప్పు పట్టడం గాని చేయకండి, ఎందుకంటె అన్నిటికి మేమె కారణం ఆధారంగా అని గ్రహించండి, అందుకే అన్ని అనుభవాలు  మాటలో చూపుతూ తల్లి తండ్రి గురువు వలే సర్వం సరిదిద్దుకోవడానికి  పరిణమించినాము అని  గ్రహించండి. 


                               మమ్ములను మా మనసుని ఎంత ప్రేమగా గొప్పగా చూసుకొంటే అంత మాట ఆంతర్యం లభిస్తుంది  మేము సాధారణ మనిషిగా లోటు గా సాధన లేనట్లు గా కనిపించడం కూడా మాకు  దివ్య పరిణామాన్ని లోకానికి  పంచడానికి  భగవంతుడు మమ్ములను  ఉపయోగించడం లో అంతర్  భాగం అని   గ్రహించండి, మమ్ములను కేవలం మామూలు మనిషిగా భావించకుండా కాలాన్ని శాశించిన పురుషోత్తముడిగా, సర్వం చెప్పిన పరమాత్మా తత్వంగా గ్రహించడం ప్రారంభించండి, ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు సాయం చేసుకోండి,  ఇతరుల  తప్పులు లోట్లు మీద ఆధారపడి, బ్రతకాలి అనుకోవడమే అరాచకం అని  గ్రహించండి, ఎలాగైనా మాట కోసం ధర్మం కోసం జీవించండి, మాట ఏమిటో మనసు ఏంటి ఎప్పటికి అప్పుడు చూసుకోండి మనసు మాట పెంచుకోండి పెంచుకోనివ్వండి, ఎవరూ యాంత్రికంగా తేలికగా అప్పటికి అప్పుడు తీసుకోకండి, ఆలోచన పెంచుకోండి, ఎప్పుడూ పదిగురు ఒకటై ఉన్నతమైన  ఆలోచన చేసి  ఉన్నతమైన పనులు చేయండి, ఎలాంటి పరిణామాలు అనగా పరిటాల రవి వంటి  ఫ్యాక్షన్ గొడవలు అయితేనేమి, అప్పటికి అప్పుడు సినీ నటి  సౌందర్యం మరణం లాంటివి సంఘటనలు అయితేనేమి  పాటలు పాడుతూ  పాడుతూ పలికినతీరు లోకానికి ఆధారం అని  గ్రహించండి, అనగా ఇక మీదట ఎలాంటి పరిణామాలు అయినా మాట మాత్రంగా తేలి పరిష్కరించుకొంటాము అని  తల్లి తండ్రి గురువు గా చెబుతున్నాము అని   గ్రహించండి, కాలాన్ని నియమించడం అంటే హిందూ పురాణాలు ప్రకారం ఒక రాముడు కృష్ణుడు వంటి స్థాయి అని  గ్రహించండి, మేము ఇప్పుడు సాటి మనుష్యులు నిజాయితీ మీద గొప్పతనం మీద  ఆధారపడి ముందుకు వెళ్ళాలి అందుకే నిజాయితీ గొప్పతనం పెంచుకోండి అదే మా మనుగడ అని  తెలియజేసుకోనుచున్నాము అని  అప్రమత్తం చెందండి, శాంతంతో ఓర్పుతో సహనం ఒకరిని ఒకరు ప్రేమతో గొప్పగా వ్యహరించుకోండి సూచనలు సలహాలు  పుచ్చుకోండి ఎవరిని నిదురలో కూడా అవమానించకూడదు. 


                            ప్రతి ఒక్కరు సృష్టి అద్వర్యం లో నిత్యం విద్యార్థులు అని తెలుసుకోవాలి, తమకే తెలుసు ఎదుటివారి అజ్ఞాని అని  భావించరాదు, ఎవరిలో  లేని  పరిణామం మాలో జరిగినది అని అందరికి తెలుసు, కావున మమ్ములను ఒక్కడినే చేసి  వదిలివేయకుండా, అందరికి మమ్ములను పరిచేయం   కాలమే ముందుకు వచ్చి సర్వం  తెలుపుతుంది, మేము కేవలం మామూలు మనుష్యులం కాదు అని  గ్రహించి, మమ్ములను యావత్తు మానవజాతికి సృష్టి ఇచ్చిన దివ్య  కానుక  అని  గ్రహించండి, మాలో తెలివి తక్కువతనం అజ్ఞానం ఉన్నట్లు అనిపిస్తే మీ  జ్ఞానంతో భర్తీ చేసి  అనగా కాలాతీతాన్ని  గౌరవిస్తూ  అడిగిన వాస్తు ధన సహకారం చేయండి అనగా మమ్ములను గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించడం లోకానికి ఆధారం అని గ్రహించండి, కోరిన   సూచన సలహా ఇవ్వండి, ఏదైనా వివరణ అడిగితె ఇవ్వండి, ఇంకా మానవ సంభంధాల లంపటం నుండి బయటకు రండి, ఎలాగైనా భౌతిక సంబంధాలు మీద  ఆధారపడకండి ఎలాగైనా ఆలోచనకు సృష్టిని నడిపే ఆలోచన విధానమునకు ప్రాధాన్యత ఇవ్వండి   అనగా మమ్ములను గ్రహించి తెలుసుకొనే కొలది దివ్యత్వం యోగత్వం వైపు  వెళతారు అని  గ్రహించండి.  మమ్ములను అన్నీ కులాలు వారు సమిష్టిగా గ్రహించండి మా గూర్చి అనగా కాలాతీతం గూర్చి  విస్తారంగా చెప్పుకొని గ్రహించండి అప్రమత్తం చెందండి, మా నుండి వ్యక్తం అయినా దివ్య నమూనా   యావత్తు మానవజాతికి ఆధారం అని  గ్రహించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్  టి -38,యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 


                                      ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామా 
రాజభవన్ 
హైదరాబాద్ 
                                                                                 

No comments:

Post a Comment