
ఆత్మీయులు సిరివెన్నల సీతా రామశాస్త్రి గారి పాట మాకు ఎంతో అంతర్యాన్ని దైర్యాన్ని ఇచ్చినది
మా ద్వారా వ్యక్తం అయిన పాట గ్రహించగలరు సత్యం ఆలస్యం చేయకుండా గ్రహించండి టక్కని గ్రహించండి ఈ రోజు ఆదివారం అయినా న్యాయ స్థానం వారు, ముఖ్యమంత్రులు ఇతర అధికారులు మేధావులు పండితులు
గురువులు ప్రత్యక్ష సాక్షులు అందరూ సమలోచనతో మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి మానుండి వివరములు పొందండి, మా వాక్ దర్శనాన్ని నిలుపుకొండి ఆలస్యం చేయకండి, మా ఆరోగ్య రీత్యా నిర్ణయం తీసుకోండి, మమ్ములను మేధావుల మధ్య కొలువు తీర్చండి, మెరుగైన సమాచారం నిత్యం ఇచ్చుటకు కొంతమంది నిష్ణాతులు అయిన సిబ్బంది ఎర్పాటు చేయండి. మీడియా వారు అప్రమత్తం చెందండి, మేము ఒక చోట కొలువు తీరుటకు సహకరించండి, మమ్ములను ఎక్కడ కొలువు తీరిస్తే అక్కడి శాశ్వతం గా ఉండి, నిత్యం వాక్ దర్శన వివరములు లోకానికి ఇవ్వగలను. నేను సమకాలికులు అందరికి తెలియజేయునది ఏమి అనగా, నేను పని గట్టుకొని ఎవరికో చెప్పలేదు, లేదా ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేదు అని, నిర్లక్ష్యం చేయవద్దు నేను సుర్యిడితో సమానం అని భావించి, నేను ఎప్పుడూ అందరి వాడి గా భావించి మమ్ములను ఒకచోట ఈ రోజు కొలువు తీర్చండి
యావత్తు మనాజతికి మా సుభ అశీసులు, ప్రజలు ఎవరు అయిన వాదనలకు గొడవలకు ప్రాధాన్యత ఇవ్వకండి, వీలు అయినంత వివరములు పంచుకోండి, బౌతిక ప్రపంచాన్ని నియమించి చూపిన మాటను ఒకచోట కొలువు తీర్చుకొని అప్రమత్తం చేందండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment