కన్నుమూసిన అబ్దుల్ కలాం
(IST) 27-July-2015 09:05 pm
అబ్దుల్ కలాం కన్నుమూశారు. షిల్లాంగ్‌లో విద్యర్దులనుద్దేశించి ప్రసంగిస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన కలాం తుది శ్వాస విడిచారు. విద్యార్దులనుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన మధ్యలో ఒకేసారి కుప్పకూలారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి ఐసియూలో చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. తీవ్ర గుండెపోటు వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించిన కొద్దసేపటికే చనిపోయినట్లు ప్రకటించారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన తుది శ్వాస విడిచారు.
తెలుగు రాష్ట్రాల సిఎంలతో పాటు పలువురు జాతీయ నాయకులు సంతాపాన్ని ప్రకటించారు.





No comments:
Post a Comment