కొన్ని మర్చిపోలేని పురస్కారాలు ఉంటాయి
ఇది మాత్రం 'మిర్చి'పోలేని పురస్కారం
2014 సంవత్సరం ఉత్తమ గేయరచయిత గా ఊహలుగుసగుసలాడె చిత్రంలోని ఏంసందేహంలేదు పాటకి నాకు మిర్చి సంగీత పురస్కారం లభించింది
మధురమైన బాణీ ఇచ్చిన సంగీత దర్శకులు కల్యాణ్ కోడూరి గారికి
మంచి సన్నివేశం ఇచ్చిన దర్శకులు అవసరాల శ్రీనివాస్ గారికి
మనస్ఫూర్తి గా ప్రోత్సహించిన నిర్మాత సాయి గారికి నా ధన్యవాదాలు.

No comments:
Post a Comment