
ఘంటమనేని సితార మరియు గౌతం కృష్ణ వీరికి పేర్లు మహారాణి మహారాజు గారే పెట్టినారు 2003 సంవత్సరం లో మహేష్ బాబు వివాహం గూర్చి మరియు సంతానం గూర్చి కాలస్వరూపం లో వ్యక్తం అయినవి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పిల్లలకు కూడా, పేర్లు కాలస్వరూపం లో వ్యక్తం అయినవి, ఈ విధంగా ఒక తల్లి తండ్రి గురువు వంటి సంరక్షణ భూమి పైకి వచ్చినది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిత్యం పండితులు చెప్పుకోవడం వలన బలపడతాము అని గ్రహించండి. కాలం ధర్మం, మానవత్వం అభివృద్ధి చెంది లోకం, గొప్పగా మారుతుంది అని తెలుసుకోండి, మనిషి మాటే సర్వం అనే నియంత్రణ లోకాన్ని గొప్పగా తీర్చి దిద్దుతుంది, మనుష్యులకు సమయం కలసి వచ్చి మానవజీవితం ఆలోచన పరంగా సమృద్ది పడుతుంది అని గ్రహించండి.
సమన్వయ దృష్టి
అన్నా, చెల్లి, అక్కా తమ్ముడు వంటి బంధాలు అన్నీ సంసారాన్ని దాటడానికి భగవంతుడు ఇస్తాడు, ఎవరైనా హద్దులు దాటితే వాటి ప్రభావం సమాజం పై ఉంటుంది, అయితే సృష్టిని పరిపాలిస్తున్న తల్లి తండ్రులు మొత్తానికి బరిస్తున్నారు, వారి నిర్వహణలో సమస్తం జ్ఞాన రూపంలో నడపబడుతున్నాయి, ఆ నిర్వహణే మా ద్వారా మాట మాత్రంగా సృష్టి నిర్వహణగా వ్యక్తం అయిన తీరు లోకానికి తల్లి తండ్రి గురువు వంటి పరిరక్షణ అని గ్రహించండి, మమ్ములను మా యొక్క దివ్య లీలా విశేషములు గ్రహించి తరించండి ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment