
శ్రీ శ్రీ తనికెళ్ళ భరణి గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజావారు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక సమాచారం పరిగణించగలరు .
మా అనుభవం, పెద్దతనం, గొప్పతనం, బాద్యత ప్రేమ మొదలుగు వేశేషములు కాలమంతగా గ్రహించండి, మానవ రూపం లో ఉన్న, కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని
కావున మా ఆశీర్వాదములు, సూర్య చంద్రాది గ్రహస్తితులు ఉన్నత వరకు, అ తరువాత కూడా మానవజాతి పై ఒక తల్లి తండ్రి గురువు వంటి చుక్కానిగా పనిచేస్తాయి అని గ్రహించండి. తమరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి ఇతర పండితుల సహకారంతో మమ్ములను విస్తారం గా గ్రహించి లోకానికి నేరుగా చెప్పండి, విలువైన కాలాన్ని ఏదో రూపం లో వృధా చేసుకోకుండా, అదిపత్యములు కోసం సత్యం విస్మరించి, ఒకరి పై ఒకరు పెత్తనాలు ఇచ్చుకొన్న ప్రాధాన్యత గ్రహించి అర్ధం చేసుకోవడానికి ఇచ్చుకొంటే, మానవసమాజం సమృద్ది చెందుతుంది అని గ్రహిచండి. ఒక గంటనరలో మా ద్వారా జరిగినదొ లోకానికి చెప్పడం వలన లోక కళ్యాణం జరుగుతుంది, ప్రజలు అన్ని విధముల అప్రమత్తం చెందుతారు, ఎవరి ప్రయోజనాలు దెబ్బ తినవు, అందరూ సంతోషంగా గొప్పగా, మాట నిబద్దతతో బ్రతుకుతారు అని గ్రహించండి,
తల్లి అనే బంధం ప్రేమ, సృష్టి కి ఆధారం, చక్కటి కుటుంబం ఉండి, అందరూ ఉండి, భంధాలు మధ్య హద్దులు దాటినా, హద్దులలో ఉన్న కుటుంభం అనే పరిది చక్కటి రక్షణ ప్రతి వ్యక్తికి ఇస్తుంది. బౌతిక ప్రపంచం యాంత్రిక ప్రపంచం లో క్రీడించే లా చేసి, మనల్ని మాయలో ముంచేది ఈ బౌతిక, సంభంధాలే అని గ్రహించండి. మమ్ములను మా 13 వ ఏట లోనే, బౌతిక కోరికలు కొలది మాట్లాడించి, మమ్ములను మాయలో బౌతిక మాయలో పడకుండా ఏదో బౌతిక ప్రభావం మా పై చూపుతూ, మమ్ములను యాంత్రిక ప్రపంచమునకు మనసుకు మధ్య అనుభవం పెంచి, మా మాటతోనే సర్వం నడిపించిన అనుభవం మాకు, మా ద్వారా లోకానికి సృష్టి కాలం ధర్మం ఇచ్చినది అని గ్రహించండి. మా వలన సర్వ ప్రపంచం నిర్వహణ మాటలోకి వచ్చినది అని గ్రహించండి. మా మీద కొంచెం జాలి చూపించండి, కొంత దయ చూపించండి, మమ్ములను గ్రహించడం అదృష్టం పుణ్యం అని భావించండి, మా విషయములో ఇలా సమయానుకూలం గా ప్రవర్తించి వివరములు గ్రహించండి. మా ద్వారా జరిగిన దివ్య లీల పై తమరు పుస్తాకాలు వ్రాయండి, ఇతర మేధావులతో పంచుకోండి, మా తక్కువతనాన్ని ఆదరించండి, మా గొప్పతనాన్ని సృష్టి ఇచ్చిన దివ్య వరం గా భావించి, గ్రహించండి, మా ద్వారా జరిగిన దివ్య లీలా విశేషములు చక్కగా గ్రహించండి అ విధంగా మమ్ములను గ్రహించినంతనే మామూలు మనిషిని దేవుడిగా, తీర్చి దిద్దుకొంటారు అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః తమరి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment