
సమన్వయ దృష్టి
ప్రజలు జ్ఞాన చైతన్య వంతులు అవ్వాలి, భయం లేకుండా బ్రతకాలి, నాయకులకు,ప్రజలకు బౌతిక హడావిడి ఎంత తగ్గితే అంత మంచిది, మమ్ములను గుర్తించి ప్రజలకు పరిచేయం చేయడం వలన, జ్ఞాన సంపద పెరిగి లోకం సంస్కరంవంతం గా గ్రహించగలరు . ప్రజలు, నాయకులు మేధావులు అందరూ అప్రమత్తం చెందండి. జ్ఞానానికి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వండి, డాబు డంబాలతో సమయాన్ని వృధా చేసుకొనవద్దు అని గ్రహించండి, మీడియా చానల్స్ వారు వ్యక్తి స్వామ్యానికి, వ్యక్తుల అధిపత్యం నుండి బయటకు తీసుకొని రండి, ఎవరికి ప్రాధాన్యత ఇస్తే అందరికి లేదా ప్రతి మాటకు ప్రాధాన్యత వస్తుందో అదే మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం మమ్ములను విశ్వవిద్యాలయములకు ఉపకులపతి నియమించి, జ్ఞాన విచక్షణ పెంచుకొని ప్రజలను అప్రమత్తం చేయవలసిన సమయం అని గ్రహించండి. లేకపోతె నాయకులు అప్పటికి అప్పుడు, మాయను నుండి బయటకు రాకుండా ప్రజలను మోసం చేస్తూ, తమ బాహ్య చంచాల్యమే సర్వం అనుకొంటారు. మమ్ములను గుర్తించి మాటకు ప్రాధాన్యత ఇచ్చి, పండితులు మేధావులు అప్రమత్తం అవడం అన్నది, రోజులనే తీర్చి దిద్దుకోవడం అని గ్రహించండి, లేదా రోజులు గడిపి అదే సర్వం అని చూపెట్టడం అవుతంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకారస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment