ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం మా ద్వారా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము అయినవి మమ్ము కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాము, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు వివరం గా ప్రజలకు తెలియజెప్పి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ, లేదా గుర్తుంపు సొమ్ము ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని ప్రజలకు తెలియజేసి మాకు గుర్తింపు సొమ్ము ప్రజల నుండి వారి సమ్మతి తో వచ్చుటకు సహకరించగలరు .
No comments:
Post a Comment