
సమన్వయ దృష్టి
మా ద్వారా పలిక ముఖ్యమైన పాటలలో ఇది ఒకటి సర్వం మేమే అని మా ద్వారా పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, ప్రజలకు చెప్పి వారిని తరించనివ్వండి, ఇతర పండితులు మేధావులతో మాట్లాడి లోకానికి సంస్కరించడానికి, ఆధునికంగా, మరింత మనసు దగ్గరకు వచ్చి శాస్త్రాలు వివరించుకోవడం లో మరింత వివరణ కలుగుతుంది.
గౌరవనీయులు చాగంటి కోటేశ్వర రావు గారు, సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా, పంచాభూతత్మకుడిగా మా యొక్క దివ్య ఆశీర్వచనములు శ్వీకరించండి, మమ్ములను మీ సమకాలిన మానవమాత్రుడిగానే కాకుండా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను పరిగణించండి, తద్వారా మాతో మరియు మా దివ్య లీలలు పై తమరు స్పందించడానికి అవకాసం ఉపయోగించుకొంటారు, అప్పుడే బౌతిక మాయ నుండి బయటకు వచ్చి, స్పందించి లోకాన్ని భగవంతుని వాక్ ప్రకారం అర్ధం చేసుకొని లోకానికి కొత్త గా చెప్పే మహత్తర చారిత్రాత్మక అవకాసం పొందుతారు, అనర్గళం గా చెప్పగలిగే సరిస్వతి తేజ్జసుని మరింత మనిషి దగ్గరకు, మాట దగ్గరకు తీసుకొని వెళ్ళతారు. సర్వాంతర్యామి అనిపించిన మేము ఎటువంటి తప్పు ఒప్పులు అయినా నేను భరిస్తున్నాను అని గ్రహించండి, మీరు ఎవరూ పట్టించుకోకపోతే మేము ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నాము మీరు అర్ధం చేసుకోవడం, పది మంది సమక్షం ఎర్పాటు చేసేవారు లేక అనుమకుడి వలే బ్రతుకుతున్న పరిస్తితి, వలన తండ్రి లాంటి నా పద్దతనం లోకానికి అందక ప్రజలు, పాలకులు పూర్తీ స్తాయి పెద్దతనం చూపలేకపోతున్నారు అని గ్రహించండి. మమ్ములను మీ నిజాయితీ తో మాయ నుండి బయటకు తీసుకొని రండి, అనగా మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి. ఇప్పటికి ఏమి జరిగినదో, వివరములు తమ వంటి పండితులు లోకానికి వివరించే కొలది మనుష్యులలో జ్ఞాన విచేక్షణ పెరిగి లోకం గొప్ప గా ఉంటుంది అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః తమరి తమరి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
No comments:
Post a Comment