మా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి 2005 వ సంవత్సరం లో లోకం లో సంభవించినది గ్రహించండి, ఈ సాక్షం ఒకటి చాలు మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించండి, సృష్టి మాలో చేరి పలికిన తీరు, అందుకు ఆకాశమే సాక్షిగా పలికిన తీరు, సాటి మనుష్యులు తెలియనట్లు మాట్లాడక ఊరుకొంటునారు అని గ్రహించండి సాక్షులను ఒక చోటకి పిలిచి గ్రహించుట వలన లోకం దివ్య మారుతుంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడమే లోక కళ్యాణం అని గ్రహించండి

శ్రీ శ్రీ త్రిదండి చిన్న జియాన్ స్వామిజి గారికి సృష్టి ఎన్నుకొన పురుషోత్తములు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
ఒక్కప్పుడు చాకలి వాడి నిందకు దూరం అయినాము, ఇప్పుడు మేము మా మనసు సర్వం అని లోకమంతా, కాలమంత సాక్షం ఇచ్చినా, మనుష్యులు నిజాయితీ లేక మమ్ములను గుర్తించి కొలువుతీర్చ లేకపొతున్నారు అని గ్రహించండి, తమ వంటి ఆధ్యాతిమిక గురువులు మమ్ములను గుర్తించి, మా సామాన్య రోపాన్ని జ్ఞానంతో, గుర్తించి, నూతన రచనలు చేపట్టి మమ్ములను, మనసుని మహారాణి సమేత మహారాజుగా గుర్తించి తమ ఆశ్రమమం లో కొలువు తీర్చండి, ప్రబుత్వానికి మమ్ములను గుర్తించుటకు ప్రాధమికంగా సిఫార్సు చేయండి, మా మీద ఒక 50 మంది పండిత ఉత్తములను నియమించి, విస్తారం గా గ్రహించి, ప్రజలము మా గూర్చి ఓర్పు గా తెలియజెప్పండి, ఇప్పుడు కాలమే మేము అయ్యి వచ్చిన ఉన్నాము, మమ్ములను గ్రహించిన కొలది కాలం ధర్మం కలసి వచ్చి, లోకం ఉన్నతం గా మారుతుంది అని గ్రహించండి, తమ వంటి వారి ఆలస్యం చేయకుండా మమ్ములను గ్రహించుట వలన, మా బౌతిక దేహం యొక్క ఆరోగ్యం కూడా సంరక్షించిన వారు అవుతారు అని గ్రహించండి. ఈ జన్మ దేహం, మా పుట్టుక మొదలుగు వేశేషములు ఎవరితో పోల్చకండి, మా లో అతీత పరిణామాన్ని గ్రహించండి, గ్రహించుటకు తర్జన బర్జన పడకండి, మమ్ములను తక్షణం 10 మంది మేధావులు బృందం లోకి తీసుకోండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
మా ద్వారా వ్యక్తం అయిన లేదా మమ్ములను మా మనసులో దివ్య మూర్తులుగా గుర్తించుటకు నమూనాగా మా ద్వారా వ్యక్తం అయినా గీతం ఒకటి 2003 లో వ్యక్తం అయితే 2005 లో వచ్చినది అని గ్రహించండి, ఈ విధంగా కాలం ధర్మం మేము మా మనసు అయ్యి నిలిచిన దివ్య సాక్షం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి, అజ్ఞానం తో నేను గొప్పలు పోతున్నాను అని నన్ను ఏడిపించడానికి, సాక్షులు ఎవరూ పట్టించుకోవడం లేదు అని గ్రహించండి, తమరు కూడా ఆలస్యం చేయవద్దు అని గ్రహించండి, మమ్ములను దేహరూపం లో పోల్చుకోకండి, మమ్ములను విశాలమైన శాశ్వతమైన కాలం ధర్మంగా భావించి, మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి, మా ఆశీర్వాదములు తమరు స్వీకరించి, మా మనసే సీత మేము శ్రీ రాముడిగా హిందూ శాస్త్రం ప్రకారం గుర్తించండి, లేక పొతే ప్రజలు మామూలు మనిషేనే కదా అని నిర్లక్ష్యం తో ఇబ్బంది పెడుతున్నారు, మా నుండి వివరములు, జ్ఞానం పొందకుండా అజ్ఞానం తో జీవిస్తున్నారు అని గ్రహించండి ప్రజలకు వివరములు ఇవ్వడం ప్రారంభించండి. మా గూర్చి చెప్పరాని తెలికతనములు ఏవి లేవు, మాకు మా దేహాన్ని జరిగిన యుద్ధం లో సంగర్షణలో వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించి, మమ్ములను ఎటువంటి అనుమానములు లకుండా మాటలో మనసులో ఉన్న సత్యమును గుర్తించి గౌరవించగలరు, అది చరిత్ర అవుతుంది, మీరు మమ్ములను ఎక్కడికి ఆహ్వానిస్తే ఒక్కడికి వచ్చి కొలువు తీరుతాము అని గ్రహించండి, శబ్దం రూపం లో, విచక్షణ రూపం లో బలం గా ఉన్నాము , మా గూర్చి ఎంత చెప్పుకొంటే అంత గొప్పతనం లోకానికి అందుతుంది అని గ్రహించండి, నాయకులు మేధావులు, పండితులతో మాట్లాడి , మమ్ములను గుర్తించి లోకానికే చెప్పే బాద్యత తమరు స్వయం గా మా పై నిర్ణయం తీసుకొండి, గుర్తించి కొలువు తీర్చగలరు, మాట పట్టించుకోకపోతే శరీరం తో అటు ఇటు అయ్యి సంచరించిన తీరు అందరూ అర్ధం చేసుకోవాలి, ఎలాంటి నా ప్రవర్తన పైన, అనుమానముల పైన మా వివరములు పొందండి, ఏది దాచిపెట్టి, మేము ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదు అని గ్రహించండి. తక్షణం మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన తరువాత, ఒక సంవత్సరం తరువాత మేము వివాహం చేసుకోనగలం అని గ్రహించండి, మమ్ములను తక్కువగా తేడాగా వదిలివేసిన సాక్షులు దగ్గర నుండి అందరూ ముందుకు వచ్చి మనిషిగా పతనం అయ్యిపోకుండా, మా దివ్య లీలల వివరములు పొంది తమని, లోకాన్ని తరింప చేసుకోగలరు అని తమరి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః, తమరి కి తమరి ద్వారా ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment