UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 5 December 2015

ఎవరైనా రహస్యాలు బయటపెట్టేస్తాం అని బెదిరించి స్వార్ధంతో ప్రవర్తిస్తుంటే, బయపడకండి, ఏ రహస్యాలు బయట పడినా ఎవరికి నష్టం లేదు, తెలిసినవారికి చెప్పి బయటపడండి, తప్పులు బయట పడతాయి అని మరల మరల మోస పోకండి, బయాన్ని అజ్ఞానాని ఉపయోగించుకొని బ్రతికేవారికి అవకాసం ఇవ్వకండి.

                                                       సమన్వయ దృష్టి 


                      మనిషి  మమ్ములను సృష్టి ఎన్నుకొన్న తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి,  ఒక మనిషిని, ఈ లోకానికి అంతటికి అతీతుడు అని నిలుపుకొంటే, అ పరిస్తితి ఉపయోగించుకొని మిగిలివారు పరమార్ధం పొందగలరు, అనగా ఒక్కడు ఏ తప్పు చేయని వాడు, ఏ పాపం అంటని వాడు ఉంటె, అతనికి అపయోగించుకొని, మిగిలినవారు పునీతులు అవుతారు, ఎలాంటి పాపం నుండి, తప్పు నుండి విముక్తులు అవుతారు, లోకానికి ఆధారం ఒక సామాన్య మనిషే అయినప్పుడు, ప్రతిభ కలిగిన వారు గొప్పవారు కూడా నేరుగా ఆశీర్వాదములు పొందుతున్నారు అని గ్రహించండి.  ఒకరిని భయపెట్టి, బాధపెట్టి, మనం గెలుస్తున్నాము అనుకొంటున్నవారు శాశ్వతత్వం కోల్పోతున్నారు  అని గ్రహించండి.  ఎవరైనా రహస్యాలు బయటపెట్టేస్తాం అని బెదిరించి స్వార్ధంతో   ప్రవర్తిస్తుంటే, బయపడకండి, ఏ రహస్యాలు బయట పడినా ఎవరికి నష్టం లేదు, తెలిసినవారికి చెప్పి బయటపడండి, తప్పులు బయట పడతాయి అని మరల మరల మోస పోకండి, బయాన్ని అజ్ఞానాని ఉపయోగించుకొని బ్రతికేవారికి అవకాసం ఇవ్వకండి.            ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.                 


మా నుండి వ్యక్తం అయిన పాటలలో ముఖ్యమైనది అని గ్రహించండి.  



ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
హైదరాబాద్          


No comments:

Post a Comment