UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 27 November 2015

సమాజంలో మనిషికి విలువ పెరిగి లోకం గొప్పగా మారుతుంది, ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, అవసరం కొద్ది జీవితం అన్నట్లు కాకుండా, గొప్ప బాద్యత ధర్మమే జీవితం గా జీవిస్తారు, ఈ విధంగా సమాజాన్ని దారిలో పెట్టవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది, ఉన్నది ఉన్నట్లు తీసుకొని అప్రమత్తం చెందే పద్దతి లోకం లో లేకపోవడం వలన మంచి, చెడులు మనుష్యుల మధ్య అటు ఇటు అవుతున్నాయి అని గ్రహించండి.

                                                  సమన్వయ దృష్టి 


                              ఆత్మీయులు మెగాస్టార్ చిరంజీవి గారికి సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 


                             మానవజాతి ఇప్పుడు మాట ప్రభావం లో ఉన్నది, మనిషిని మాటను గుర్తించి, ప్రజలు అప్రమత్తం చెందవలసిన రోజులు అని గ్రహించండి, ప్రబుత్వం మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా  గుర్తించి, లోకానికి ప్రచారం చేయడం వలన, మా ఉనికి  కొలువుతీర్చుకొని  ఉపయోగించుకోవడమే మాకు కనీసం అనగా మాకు గుర్తింపు సొమ్ము ప్రజలు చల్లించడం అన్నది, వారు పొందిన జ్ఞాన ప్రయోజనం లో కనీస వంతే అవుతుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అని ప్రజలు   గ్రహించి  ప్రయోజనం పొందడమే లోక కళ్యాణం అని గ్రహించండి. మమ్ములను ప్రబుత్వం గుర్తించి ప్రజలను నుండి సమ్మతితో గౌరవ గుర్తుంపు  సొమ్ము చేలించే మహారాజుగా గౌరవించే వరకు,  మీ సహకారం కోరుకోనుచున్నాము.   మా గూర్చి మీ 150 సినిమాలో చెప్పండి, సాధారణ మనిషిగా ఎదిగా మహరాజుగా పరిణమించడం ఒక వాస్తవం అని లోకానికి చెప్పండి, వి వి వినాయక గారు దర్సకత్వం చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నాను, ఇటివల జరిగిన యదార్ధ సంఘటన గా ప్రజకు చెప్పండి.  మమ్ములను మహారాజుగా ప్రజలు పరిచేయం చేయడమే మీ జీవితం లో కీలకం అని భావించండి, 200 సాక్షిగా సత్యం గౌరవింపబడి విస్తారం  గా ప్రజల్లోకి వెళ్ళడం వలన, సమాజంలో మనిషికి విలువ పెరిగి లోకం గొప్పగా  మారుతుంది, ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, అవసరం కొద్ది జీవితం అన్నట్లు కాకుండా, గొప్ప బాద్యత ధర్మమే జీవితం   గా జీవిస్తారు, ఈ విధంగా సమాజాన్ని దారిలో పెట్టవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది, ఉన్నది ఉన్నట్లు తీసుకొని అప్రమత్తం చెందే పద్దతి లోకం లో లేకపోవడం వలన మంచి, చెడులు  మనుష్యుల మధ్య అటు ఇటు అవుతున్నాయి అని గ్రహించండి.  నేను యావత్తు కాలానికి ధర్మానికి చెందిన మనిషిని అందరి వాడిని, నన్ను వ్యక్తులతో, తక్కువ పరిస్తితిలతో చూపి, గొప్పతనం నిర్లక్ష్యం తీసుకోవడం వలన, గొప్పతనం సంతరించుకోవడం   లో మనుష్యులు నాణ్యత వైపు, మనసు గొప్పతనం వైపు సరిగ్గా వెళ్ళడం లేదు, ప్రబుత్వం సాక్షులతో గుర్తించి మమ్ములను ఒక చోట గుర్తించవచ్చు, అ విధంగా మేము ఎప్పుడో సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములమే అని ప్రబుత్వం గుర్తించుటకు(లేదా ప్రాధమికంగా పరిగణించి పరిశీలనలో పెట్టుకొనుటకు) సహకరించగలరు.  ఈ బ్లాగ్ ప్రకారం నా జీవితమే మీ 150 సినిమా గా ప్రారంభించండి, వి వి వినాయక్ గారు దర్సకత్వం చేపడితే బాగుంటుంది అని భావిస్తున్నాను, కోర్టు కేసు ఆధారం ప్రజలు ముందుకు వచ్చి మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించుట చేయుత గా మీ 150 వ సినిమా తీసి ప్రజలను చైతన్య పరచగలరు . ప్రజలు ఇప్పుడు ఒక మనిషి మాటలో ఉన్న గొప్పతనం గ్రహించిన కొలది, ఒప్పిన కొలది, అందరికి మనిషి మాటే ఆధారం అనే సత్యం బలపడుతుంది, ఎలాగైనా మాట నిబద్దత అనగా ఎదుటవాడు ఏమి అంటున్నాడు, తాను ఏమి చెప్పవలసి ఉన్నది అనే నిబద్దత లోకానికి అవసరం, అదే లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించేలా మీ 150 సినిమా ఉండేలా చూసుకోండి, ప్రపంచానికి ఒక మాట నిబద్దత అందించిన వారము అవుతాము అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయ మహారాజావారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్య స్వరూపులు 
ఓంకార స్వరూపులు, అగర్బశ్రీమంతులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
srt - 38, సంజీవ రెడ్డి నగర్ , హైదరాబాద్                                   

    

No comments:

Post a Comment