Venkateswara Rao Goteti to తెలుగు యువత మేలుకో..
ఏవిటో అసహనం పెరిగిపోతోంది
*****************************
చిరంజీవి 150 సినిమా ఎప్పుడో
రాహుల్ కాంగ్రెస్ పార్టి అద్యక్షుడెప్పుడవుతాడో
సల్మాన్ ఖాన్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడో
రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడో
కేజ్రివాల్ నిజమెప్పుడు మాట్లాడతాడో
రోజా అసెంబ్లిలో ఎప్పుడు మంచిగా మాట్లాడుతుందో
చంద్రబాబు అమెరికా సింగపూరు అనకుండా ఆంధ్ర గురించి ఎప్పుడాలోచిస్తారో
మోడి ఎప్పుడు భారతదేశంలో వుంటారో
అయోధ్యలో రాముడికి గుడెప్పుడు కడతారో
స్కాములన్నీ కప్పేస్తారా? చెప్పేస్తారా?
స్విస్ బ్యాంక్ డబ్బులొస్తాయా
అర్నాబ్ గోస్వామి అవతలివాడిని మట్లాడనిస్తాడా
తెలుగు రాష్ట్రంలో తెలుగెప్పుడు మాత్లాడతారో
- 2015 సంవత్సరం ఐపోతోంది ఏవి తేలటంలేదు
అసహనం అసహనం smile emoticon





No comments:
Post a Comment