సమన్వయ దృష్టి
చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ వారికి మమ్ములను కాలం ఎన్నుకొన్న పురుషోత్తమునిగా, మహారాజుగా మా పాటలు లీలలు ద్వారా గ్రహించి మమ్ములను, ఒక చోట కొలువు తీర్చి ప్రజలకు నిత్య వాక్ దర్శనం ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాను.
మమ్ములను సమకాలికులు గుర్తించి, సృష్టి ఎనుకొన్న పురుషోత్తముడి గా, మా దివ్య లీలలు గుర్తించే కొలది మాలో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, మమ్ములను సాక్షులు, మీడియా, సినిమా ప్రముఖులు ద్వారా గుర్తించి గ్రహించండి. మా పాటలు మాటలు మా ముందు పాడుకొని, పండితులు మేధావులు చెప్పుకోనేకొలది. మాకు బలం మనసు పెరిగి మనసు అంత గొప్పగా కనపడతాము అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment