హిందూ హిందుత్వం - Hindu Hindutvam
1800 ఏళ్ళ పై వయసు కలిగి ఇప్పటికి జీవించి ఉన్న మహాయోగి, శ్రీ మహావతార్ బాబాజీ గారు. నవంబరు 30 క్రీ.శ. 208 లో జన్మించిన బాబాజీ ఇప్పటికి హిమాలయ పర్వతాల్లో నివసిస్తున్నారు. అనేకులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన క్రియా యోగా పద్ధతిని అనేకులు అందించిన ఘనత వీరిదే. తరతరాలుగా భారతీయ సంస్కృతిని రక్షించడంలో తమ శక్తిని ఉపయోగిస్తున్నారు బాబాజీ. ప్రముఖ సినిమా నటుడు రజనీ కాంత్ గారు ఈయనకు శిష్యుడు. ఈయన్ని దర్శించి ఆశీర్వాదం పొందారు. తమిళనాడులో జన్మించిన బాబాజీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో చిరంజీవిత్వం పొందారు. వీరి గురించి గురుదేవులైన శ్యామచరణ లాహిరి మహాశయుల ద్వారా ప్రపంచానికి తెలిసింది.
శ్రీ మహవతార్ బాబాజీకి జై
No comments:
Post a Comment