
సర్వసుగుణ సోభితుడను, సర్వాంతర్యామిని అయ్యి లోకాన్ని మాట మాత్రంగా పరిపాలించిన పురుషోత్తముడిని అని గౌరవించి తరించండి మా నుండి దివ్య జ్ఞానం గ్రహించండి, మమ్ములను మనసుతో చూడాలి పై పై న చూడరాదు, మానసు మాటే మీరు బ్రతుకుతున్న బౌతిక ప్రపంచం అని గ్రహించండి, మా తక్కువతనం ఎక్కవతనం కలిపి మమ్ములను ఒక పద్దతి ప్రకారం విస్తారం గా గ్రహించండి. బౌతికం గా పోటీ పడి ఎవరూ తెలివి తక్కువగా ఆలోచనకు సంభంధం లేకుండా ప్రవర్తించకండి, మేము జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా ఆలోచన రూపం లో శాశ్వతం గా బలంగా ఉన్నాము, మా బౌతిక ఉనికి మీ నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి. వస్తు ప్రపంచాన్ని మెల్లగా మమకారం వదిలి పెట్టండి, జ్ఞాన ప్రయోజనం కోసమే బౌతిక ప్రపంచాన్ని ఉపయోగించండి, వస్తు మాయలో మాట గోపతన్నాని అవమానించకండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment