ాక్టర్లకన్నా గొప్పవారు రక్తదాతలు..
మనం రక్తదానం చేసిన కొన్ని గంటల్లోనే ప్లాస్మా తిరిగి తయారైపోతుంది.7రోజుల్లో తెల్లరక్తకణాలుయ్,ప్లేట్లెట్స్ తయారైపోతాయి..ఎఱరక్తకణాలు మాత్రం56రోజుల్లో తయారై 112రోజుల్లో మెచ్యూర్ అవుతాయి..
అందుకే ఆరోగ్యవంతులు 18ఏళ్ళవయసుపైబడినవారు 40కేజీల బరువు పైన వున్నవారు..56రోజులకొకసారి రక్తదానం చెయ్యవచ్చు.
చాలామందిలో ఒక అపోహ మనరక్తం అలా తీసేస్తే నీరసం రాదా అని...రాదు.ఎందుకంటే మన శరీరం లో5-6లీటర్ల రక్తం వుంటుంది..రక్తదానం చేసేవారినుండి 350ml మాత్రమే అంటే మనకున్న రక్తంలోనుండి కేవలం15వ వంతు మాత్రమే తీస్తారు.
రక్తదానం వల్ల ఉపయోగాలు...
ఆత్మసంతృప్తి...ఒక మనిషిప్రాణం నిలబెట్టగలిగేము అన్న ఆత్మ సంతృప్తి...ఇహము.
పరము..ఈ జన్మలో పుణ్యం చేస్తే పైలోకాల్లో అంటే పరలోకంలో దేవుడు మనకు మంచి చేస్తాడనే నమ్మకం
ఇహమూ-పరమే కాకుండా వైద్యపరంగా దాతలు కూడా చాలా విలువైన ప్రయోజనాలున్నాయి
BP,DIABETES,CHOLESTEROL తగ్గుతాయి..తద్వారా గుండెజబ్బు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.రోగనిరోధకశక్తి పెరుగుతుంది...కొత్తరక్తం రయారై మనిషిలో కొత్త ఉత్సాహం పని చేసే సామర్ధ్యం పెరుగుతాయి.
పొలింపిక్స్ లాంటి క్రీడలపోటీల్లో పాల్గొనాలనే క్రీడాకారులు రెండు మూడు వారాలముందు ఇలా పెంచుకోడానికి రక్తదానం చేస్తుంటారు..అలా చెయ్యడం వల్ల వారి సామర్ధ్యం పెరిగి రజత పతకం వచ్చేవారికి సిల్వర్ పతకం,,,సిల్వర్ వచ్చేవారికి గోల్డ్ పతకం,గోల్డ్ వచ్చేవారికి గోళ్డ్ తోబాటు మరింతమెరుగైన రికార్డ్ లభిస్తాయి..
ప్రతీ మనిషీ3-4 నెలకు రక్తదానం చెయ్యవచ్చు.
అలా కాకపోయినా మన పుట్టినరోజున,పిల్లల పుట్టినరోజు రక్తదానం చేస్తే...ఆ సంతృప్తిని మించింది వుండదు.
ఇరోజే రక్తదానం చేద్దాం...రండి..

No comments:
Post a Comment