అతడొక వ్యక్తి , అతడొక శక్తి , అతడొక సంగ్రామ భేరి.
ప్రజా నాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా. యావత్ భారతదేశంలో బహుశా ఈపేరు వినని వారుండరంటే ఆతిశయోక్తి లేదేమో.ఒక సామాన్య స్తాయి నుంచి ఒక ఆసామన్య స్టాయి వరకు ఎదిగిన మహానాయకుడు. ప్రజానేత. ప్రత్యర్దుల గుండెల్లో సింహస్వప్నం ఆయన పేరు వినపడితే చాలు రోమాలు నిక్కపొడుచు కుంటాయి.
ఆయన బొమ్మ కనపడితే చాలు పేదవాడి చేతులు రంగన్న ఆంటూ చేయెత్తి నమస్కరిస్తాయి. రంగా గారు చేయ్యి ఎత్తితే ఆనంతసాగరం ఉప్పెనై దూసుకొచ్చింది. రంగాగారు పిలిస్తే యావత్ భారతదేశమే కదలి వచ్చింది..
ఆయన బొమ్మ కనపడితే చాలు పేదవాడి చేతులు రంగన్న ఆంటూ చేయెత్తి నమస్కరిస్తాయి. రంగా గారు చేయ్యి ఎత్తితే ఆనంతసాగరం ఉప్పెనై దూసుకొచ్చింది. రంగాగారు పిలిస్తే యావత్ భారతదేశమే కదలి వచ్చింది..
సూర్య చంద్రులు ఉన్నంతవరకు రంగాగారి కీర్తి ఆద్వితీయం - అసామాన్యం.
జోహార్ వంగవీటి మోహన రంగా! జోహార్.
జోహార్ వంగవీటి మోహన రంగా! జోహార్.
సాయిబాబా నాయుడు
No comments:
Post a Comment