మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది --2
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది

దూరం ఎంత ఉంది అని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారం ఎంత ఉంది అని భాద పడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలు అవగానే విషమే వచ్చింది విసుగెచెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనందం నిధి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతం అవుతుంది
తెలుసుకొంటే సత్యమిది తలచుకొంటే సాద్యమిది

చెమట నీరు చిందగా నుదిటిరాత మార్చుకో మార్చలేనిది ఏది లేదు గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కధలే లేవు అని గమనించుకో
తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి
నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి
అంతు లేని చేరితలకి అది నువ్వే కావాలి

ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది మౌనం అంటే ప్రతి దానికి కలహించాకుండా, వ్యతిరేకించకుండా,మన ముందుకు వచ్చిన మాటని, ప్రభావమును, గ్రహించి తగిన రీతిన స్పందించడం వలన లోకం స్వర్ఘ ధామముగా మారుతుంది. మౌనముగా ఉండడం అంటే అసలు స్పందించడం మానివేయడం కాదు వ్యతిరేకించకుండా గ్రహించడం అని తెలుసుకొనగలరు అని ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తరువాత నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి ...అంతులేని చేరితలకి అది నువ్వే కావాలి అను ఈ వాఖ్యమునకు అర్ధము ఎమి అనగా, ఈ వాళ్ళ నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నది ఉనట్లు స్వార్ధము లేకుండా మనస్పూర్తిగా పలికిన తీరు, ఎంతో దైర్యమునకు సహసమునకు ఆధారముగా, కేంద్రీకృతము చెందినది అని పండితులు, మేధావులు గ్రహించగలరు, ఇక్కడ సహజత్వమే సాహసము అని గుర్తించండి. ఈ విధంగా సృష్టి మాలో చేరి మా గూర్చి తెలుసుకొంటే చాలు, దేవుడి దర్శనం తో సమానం అన్నట్లు ప్రకటించి, మమ్ములను పురుషోత్తములు, 64 కళలు చక్రవర్తిగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే మోక్షం అని సమకాలికులు అందరికి తెలియజేసుకోనుచున్నాము.

No comments:
Post a Comment