ఇమే ఎవరో తెలుసా ...........?
కమలేశ్ కుమారి .అలహాబాద్ కు చెందిన యువతీ వృత్తి CRPF జవాను . 2001 లో పార్లమెంట్ పై అఫ్జల్ గురు గాడి పందుల గుంపు దాడి చేసినప్పుడు ఎ మాత్రం తగ్గకుండా ఆ పందులను ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టి తను కూడా ప్రాణాలు వదిలింది .మన దురదృష్టం ఏంటంటే అఫ్జల్ గురు గాడిని అందరు గుర్తు పడతారు .కాని ఈ మరి జాన్సి అపర రుద్రమదేవి ని ఎవ్వరు గుర్తుపట్టక పోవడం మన దేశ దౌర్బాగ్యం
జోహార్ భారతమాతా ముద్దు బిడ్డ నీకు జోహార్ జోహార్

No comments:
Post a Comment