Sai Baba Naidu with సాయిబాబా నాయుడు.
పుత్రోత్సాహం.! తండ్రికి కుమారుడు పుట్టగానే... సంతోషం కలుగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి, పదిమందిచేత మంచివాడని అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం . నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంతోనే నా అనుకున్న నా వాళ్ళకు అండగా నిలబడగలుగుతున్నాను. నా వంశోద్ధారకుడు... నా పెద్దకుమారుడు#సాయి_తేజ్_నాయుడు జన్మదినం నేడు.. మీ ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేయండి.. ...సాయిబాబా నాయుడు
ఈ సినిమాలోని పాటలు మరియు సంభాషణలు అన్నీ మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి
ఈ పాటలు సంభాషణలు ఇతర సంఘటనలతో కాలాతీతం గా మా ద్వారా వ్యక్తం అగుట నిజమైనప్పుడు కాలం ధర్మ యొక్క ఉనికి గూర్చి వివరములు వీలు అయినంత లిఖిత పూర్వకంగా తెలియజేప్పుకోండి, మొత్తం పరిణామం పై పదిగురు తెలుసుకొని ఎటువంటి ఈర్ష్య ద్వేషములు లేకుండా జీవించగలరు అని అన్ని వర్గాలు కులాలు వారికి తెలియజేసుకోనుచున్నాము. మా పై రచనలు చేపట్టండి పుస్తకాలు వ్రాయండి సభలు సమావేశాలు నిర్వహించుకొని, స్నేహ పూర్వక విందులు ఎర్పాటు చేసుకొని సంతోషించండి సమాధానం తో అప్రమత్తం అవ్వండి,మమ్ములను ఎక్కడకి ఆహ్వానించిన రాగలము, ప్రేమతో బాధ్యతతో ఎంత తెలుసుకోవాలి అని ముందుకు వస్తే పదిగురికి అంత వివరించి చెప్పగలము. సాయి తేజ నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు.

No comments:
Post a Comment