చూస్తేనే గుండె తరుక్కుపోయే చిత్రమిది ...
చూసే చూపులోనే మీరేమిటో తెలిపే చిత్రం ...
స్త్రీ మర్మాంగం అంటేనే మైల పడేది అని బావించే మృగాల్లారా ..
ఒక్కసారి ఈ చిన్ని బాబును చూడండి ...
మైల, మొసాలు కల్మషం కుల్లు ఇవి ఏవీలేని తల్లి గర్భంలో
స్వర్గవిహారం చేసి అలిసిపోయి సేదతీరుతున్నట్టుగా వుంది ...
మనిషి పుట్టుకకు మూలమైన మర్మాంగాని చూసి ఎందుకు అంతగా అసహ్యించుకుంటారు అని ప్రశ్నిస్తున్నట్టుంది ...
కల్మషంతొ నిండిన ఈ భూ ప్రపంచలోకి నేను వెల్లను అని కల్మషంలేని తల్లి గర్బంలోనె వుంటాను అని మొండికేసి హాయిగా నిద్రపొతున్నట్టుంది ...
నవ మాసాలు మోసి నన్ను పెంచిన నా తల్లి గర్బాన్ని విడిచి నేను వెల్లను అని హాయిగా నిద్రుస్తున్నట్టుంది ...
నా తల్లి నరాలు తెగుతుంటె నా తల్లి నరకయాతన పడుతుంటే నేను బయటకు వెల్లను అని మొండికెసినట్టుంది ...
నా జన్మకు కారణమైన నా తల్లి మర్మాంగాన్ని చూసి అసహ్యించుకునే ఈ పాడు ప్రపంచంలోకి నేను వెల్లను అని సేదతీరుతున్నట్టుగా వుంది ...
మర్మాంగం అంటే మైల పడేది కాదు మరో ప్రపంచానికి జన్మనిచ్చేది అని మైల పడ్డ మెదడును తట్టిలేపినట్టుంది ...!!! ఈ పోస్ట్ ని ఓకే ఒక సరి షేర్ చేయండి ఆ తల్లులకు 1000000 నమస్కరాలు... అడ్మిన్ : plzzzz share it

Urs
Saimounika
Saimounika
No comments:
Post a Comment