Vinjamuri Venkata Apparao
శుభోదయం.!
.
బాపుగారు తనకు తను స్వీయంగా వేసుకున్న చిత్రం.
ఆయన స్నేహానికి ఎంత విలువ ఇస్తారో ఈ చిత్రంలో రమణ గారిని చూస్తే
అర్ధం అయిపోతుంది
,ఆయన పాదాలకు బాపుగారు తన తలను ఆనించేసి,ఈ చిత్రం చూసాక నాకు ఒక సంగతి గుర్తుకు వచ్చింది,
ఇంతటి రామ భక్తుడినా , రంగనాయకమ్మ అనే ఒక రచయిత,
హేతువాది రామాయణ విషవృక్షం అనే ఒక పుస్తకంరాసి దానికి
స్టొరీలైన్ రాయమని ఈయనకు ఇచ్చింది అని ఆశ్చర్యం వేస్తుంది,
మరి మన బాపు మామూలు బాపు కాదు కదా కొంటె బాపు కదా
రామ రామ అని సంతకం చేసి ఇచ్చారట ,
ఏమి రామ భక్తుడు, ఎంత గొప్ప కళాకారుడు,_//\\_

No comments:
Post a Comment