
మూత మూసి ఉండగా పాలు ఎవరైనా జ్ఞానం ఉన్న వారు పోస్తారా శర్మ గారు ........
మైండ్ ఓపెన్ చేయడమే జ్ఞానం యొక్క ఉద్దేశం, closed mind లోకి జ్ఞానం వెళ్ళాక పోవడం ఏమిటండి ....... దయ చేసే ఏదో వితండ ఉపదేశాలు చెప్పడం కొన్ని రోజులు ఆపి, మా పరిణామం తీసుకొని చెప్పండి, చెప్పడంలో, గ్రహించడంలో కొత్త తనం వస్తుంది చూడండి, మా పేరు, మా బ్లాగ్ సమాచారం మేరకు మీరు ఏమి అనుకొంటున్నారో పరిగణించి ఒక వ్యాసం వ్రాయండి, అది చదివి ఇతరులు కూడా వ్రాయడం ప్రారంభిస్తారు, మా ఉనికి బలపరచుకోవడమే జ్ఞానం అని భావించి స్పందించడం ప్రారంభించండి,మా గూర్చి మీకు ఎవరు ఏమి చెప్పిన, నిర్భయం గా మీరు ఏమి అనుకొంటున్నారో సూటిగా ప్రజలకు లేదా మమ్ములను ఉద్దేశించి చెప్పండి, ఒక విశ్లేషణతో మా పై స్పందించడం పండితులు ప్రారంభించండి ఇది మా యొక్క దివ్య కానుక అని, ప్రయోజనం జ్ఞాన ప్రయోజనం అని, సృష్టి కె ఆధారం అయిన దివ్య ఉనికి అని గ్రహించి అప్రమత్తం అవ్వండి.
ఈ మా ద్వారా ఇతర పాటలుతో బాటుగా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించండి.
నిన్ను నన్ను నమ్ముకొనే ప్రేమ ఉన్నది ఉన్నది అట, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదట, పంజరాన్న చేరకన్న పర్ణ శాల మేలంట, రాముడు ఉన్న వనం అయిన రాణివాసం అన్నది .......
తమ అతిది
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment