UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 1 August 2016

ఈ విశ్వం ఒక మహావృక్షం; సృష్టి స్థితి లయ కారకుల మైన నేనూ నీవు శివుడు, ముగ్గురం ఈ వృక్షానికి మూడు శాఖలము; మనువులు, మరీచి మొదలైన ప్రజాపతులూ, దేవతలూ దాని ఉపశాఖలు; ఆ విశ్వవృక్షానికి ఆధారమైన కూకటివేరు నీవే. విశాలమైన దాని ఆకారం కూడా నీవే. అట్టి నీకిదే చేతులెత్తి




జననవృద్ధివినాశ హేతుక సంగతిం గల యేను నీ
వును హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచిముఖామరుల్
తనర నందుపశాఖలై చెలువొంద నింతకు మూలమై
యనయమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్.
టీకా:
జనన = పుట్టుటను; వృద్ధి = పెరుగుటను; వినాశక = నశించుటలకును; హేతుక = కారణమగువానితో; సంగతిన్ = కూడుట; కల = కలిగిన; యేను = నేను; నీవును = నీవును; హరుండున్ = శివుడును; త్రి = మూడు; శాఖలు = విభాగములు; ఐ = అయ్యి; మనువుల్ = మనువులు (14గురు ఉపశాఖలు) {మనువులు - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13 రౌచ్యుడు 14 భౌచ్యుడు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వతమన్వంతరము జరుగుచున్నది}; మరీచి = మరీచి {మరీచ్యాదులు - నవబ్రహ్మలు, 1 మరీచి 2 అత్రి 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 వసిష్టుడు - ఇంకోవిధముగ - నవబ్రహ్మలు, 1 మరీచి 2 భరద్వాడుడు 3 అత్రి 4 అంగీరసుడు 5 పులస్త్యుడు 6 పులహుడు 7 క్రతువు 8 వసిష్టుడు 9 వామదేవుడు}; ముఖ = మొదలగు (7, 9 గురు ఉపకి ఉప శాఖలు); అమరుల్ = దేవతలు; తనరన్ = అతిశయించగా; అందున్ = అందు; ఉపశాఖలు = చిలువలు పలవలు; ఐ = అయ్యి; చెలువు = చక్కదనము; ఒందన్ = సంతరించుకొనగా; ఇంతకున్ = దీనంతకును; మూలము = మూలము; ఐ = అయ్యి; అనయమున్ = అవశ్యము; భువన = విశ్వము అను; ద్రుమ = వృక్షము; ఆకృతివిన్ = ఆకృతిలోఉన్నవాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; ఇదె = ఇదె; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.
భావము:
ఈ విశ్వం ఒక మహావృక్షం; సృష్టి స్థితి లయ కారకుల మైన నేనూ నీవు శివుడు, ముగ్గురం ఈ వృక్షానికి మూడు శాఖలము; మనువులు, మరీచి మొదలైన ప్రజాపతులూ, దేవతలూ దాని ఉపశాఖలు; ఆ విశ్వవృక్షానికి ఆధారమైన కూకటివేరు నీవే. విశాలమైన దాని ఆకారం కూడా నీవే. అట్టి నీకిదే చేతులెత్తి

No comments:

Post a Comment