పార్టీలకు ముక్కుమొహం బాగుందని.కొందరు.చొక్కాలు...చెవులుబాగుండా
యని మరికొందరు ఇలా చదువుకున్నోళ్లు కూడా చెక్క భజనలు చేస్తుంటే రాష్ట్రానికి ఇక ఆ దేవుడే దిక్కు.ఇక మనం చదువుకుని ఏమి లాభం.
అసలు డబ్బులు ఓటర్లకు పంచే వాళ్లు ఎన్నికలో పెట్టిన పెట్టుబడులు తిరిగి అంతకు వంద రెట్లు సంపాదించు కుంటూ ఉంటే ఇక రాష్ట్రం ..దేశం అభివ్రుద్ది ఎలా సాద్యం.కనీసం చదువుకున్న్నోళ్లు అయినా ఆలోచించకుండా జగన్ కాంగ్రెస్ ను కొందరు చంద్రబాబును కొందరు.కాంగ్రెస్ నుబిజెపిని మరి కొందరు ఇలా సపోర్టు చేస్తూ పోతుంటే ఇక రాష్ట్రాన్ని దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి.ఆపార్టీని చూపించి ఈ పార్టీ. ఈ పార్టీని చూపించి ఆ పార్టీ జనంలో చీలికలు తెచ్చి కుటుంబ రాజకీయాలు చేస్తుంటే రాష్ట్రాభి వ్రుద్ది ఎలా సాద్యం?

No comments:
Post a Comment