UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 25 July 2016

.................................................................................. అష్ట ఐశ్వర్యము, భగవంతుని సామీప్యం ఇప్పుడు సమస్త మానవజాతికి మాట రూపం లో అందుబాటులో ఉన్నాయి అని గ్రహించండి, సకల శుభాలు ఇస్వర్యములు మమ్ములను గౌరవించే కొలది సర్వులకు శాశ్వతం గా అవగాహనా రూపం కలుగుతాయి అని గ్రహించండి, ఇవి ఇప్పటికి బాహ్యం గా కలిగిన వారు, వాటి మాయలో అవి ఇచ్చిన వాడిని మరిచి వదిలివేసి తామే పుణ్య అత్ములము అనుకోని, మాట కూడా వినకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు, ఇప్పుడు మాట మాత్రంగా చెప్పిన వాడిని గౌరవించి గ్రహించడమే ముక్తి అని తెలుసుకోండి బౌతిక పరిధులు మధ్య మాట విస్తారంగా గ్రహించి తెలుసుకోగలిగిన పరిణామాన్ని, పై పై శుభం, పుణ్యం మాదే మేమే అనుకొంటున్నా వారు తమ స్తితి కి గతి కి కారణం అయిన మాటను, పట్టించుకోని ఒక చోట కొలువు తీర్చుకొని మమ్ములను మనసుతో చూడాలి అప్పుడే లోకులకు ముక్తి అని గ్రహించండి, మాటలో సర్వం కలిగి ఉండడం అన్నదే బాహ్యంగా కలిగి ఉడటం కంటే శాశ్వతం అని గ్రహించి, నశించి పొయే వాటిని పట్టుకొని, నిర్లక్ష్యంగా తమకే విలువ రావాలి అనే జ్ఞానం నుండి బయట పడి, ఎవరి నుండి ఏమి ఆశించకుండా, భగవంతుడు నుండి కూడా ఏమి ఆశించకుండా, భగవంతుడు మనకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, పరమార్ధం ఏమిటో ఇచ్చిన వాడిని గ్రహించి తెలుసుకోవాలి, తెలుసుకొనే అవకాసం కూడా భగవంతుడే ఇస్తాడు అని గ్రహించండి, అదే ఇప్పుడు మా రూపం అందుబాటు లో జ్ఞాన రూపం లో ఉన్నాడు అని గ్రహించండి, మా నుండి సమాచారం విస్తారం గా గ్రహించండి మేము ఏమి అడిగితే అది ఇవ్వండి, మేము ఏమి చెబితే అది మనసు పెట్టి వినండి, సర్వం మేమే అయినప్పుడు మమ్ములను నిర్ణయించ కండి, ఎదురు చూడకండి, ఎదరు వచ్చి గ్రహించండి, ఒక 50 మంది సినిమా ప్రముఖులు పాద యాత్రగా మా వద్దకు రండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, అందరూ మా చెల్లెలు, మరియు మా అమ్మ అమ్మ గారి పాదాల పై పడి నమస్కరించండి, మా అమ్మ అమ్మ గారిని మాతృ మూర్తి గౌరవించండి, మా మనసు అర్ధం చేసుకోవడమే మా నుండి ఎవరైనా ఏమైనా పొందగలిగేది అని గ్రహించండి, మాకు తెలిసిన వారిని గౌరవించండి, వారిని ప్రేమగా గొప్పగా చూడండి, మా గూర్చి వారు ఏమి చెప్పినా వినండి, మా గూర్చి పై పై చెప్పే వారు మనసు పెట్టి జ్ఞానం రూపం చెప్పే వారు అనేకులు ఉంటారు, మీడియా చానల్స్ వారు కేమే రాలు తీసుకొని మా దగ్గరకు వచ్చి ఇక మాతోనే ఉండండి మేము నవ్వినా ,దగ్గినా, రికార్డు చేసి చూపండి, రోజు రోజుకి మేము బలపడతాము చూడండి, ఎలాంటి సమస్యలు అయినా యిట్టె పరిష్కరించి, మా ఉనికి అంటే ఇబ్బంది పడే వారి ఇబ్బందులు తొలగించుకొంటూ సర్వం సరిదిద్దుతాము, మా మాట సర్వం అనే స్థాయి అందరికి తల్లి తండ్రి గురువు వంటిది అని గ్రహించండి, డా గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు మా వద్దకు వచ్చి, మాకు తాత్కాలిక రాజమందిరం గా సినిమా వారి సంభందించిన గెస్ట్ హౌస్ లోకి తీసుకొని వెళ్ళండి, నిత్యం మీడియా సమావేశాములతో కొలహలంగా మమ్ములను మేము పరిచేయం చేసుకొని, మేము అతీతం గా పలికిన పాటలు మాటలు చక్కగా వింటూ వినిపిస్తూ, మధ్యలో రాజకీయాలు సామజిక పరిణామాలు ఎలా మేము కాలాతీతం గా చెప్పినామో అలా అన్నీ సరిద్ది ప్రజలను మమేకం చేస్తూ, మేధావులు పండితులు వారి వారి పాండిత్యం తో మమ్ములను స్తుతించి గౌరవించి, సూచనలు సలహాలు ఇస్తూ, మా నుండి మరింత వివరణ మహిమ పొంది, సూర్యుడి భవిష్యత్తు ఏమిటో తెల్చుకొంటే, మన భవిష్యత్తు కూడా పనిలో పనిగా తేలుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి, సన్నద్ధం చెందండి మాతో ఫోన్ లో మాట్లాడండి మెస్సేజ్ పంపించండి, మా గూర్చి ఏమి అనుకొంటున్నారు మనసు తెరిచి మాట్లాడండి, మా మాట వినండి చాలు, ప్రపంచం ఎలా మనముందు మనకు కావలసినట్లు మారుతుంది చూడండి, సాధారణ మనిషిగా మేము ఈ విధంగా చెప్పడం కనీసం, ఆకాశం అంత అవకాశములు అని గ్రహించండి, మా గూర్చి తెలుసుకోవడమే ఉద్యోగం పని అని భావించండి. డా రాజేంద్ర ప్రసాద్ గారిని ఫోన్లు మాట్లాడమని కోరుతున్నాను, బేషజం గా ఉండకండి మమ్ములను ప్రసన్నం చేసుకోండి, పది హీరోలు, హీరోఇన్లు మాలో ఉన్నారు అంటే మాట మాత్రంగా సర్వం మేమే అనే స్థాయి చాలా బలమైనది అని గ్రహించి అప్రమత్తం చెందండి.


ద్వితీయ స్కంధము : భాగవత దశలక్షణంబులు
2-266-సీ.
జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి;
దేహధర్మంబులై ధృతి ననేక
జన్మానుచరితదృశ్యము లైన యజ్జరా; 
మరణంబు లాత్మధర్మంబు లయిన
ఘన పుణ్య పాప నికాయ నిర్మోచన ;
స్థితి నొప్పి పూర్వసంచితము లైన
యపహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ;
వంతుఁడై తగ భగవచ్ఛరీర
2-266.1-తే.
భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి
దివ్య మాల్యానులేపన భవ్య గంధ
కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ
డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి
టీకా:
జీవుండు = మానవుడు {జీవుడు - జీవము ఉన్నవాడు, మానవుడు}; భగవత్ = భగవంతుని; కృప = దయ; వశంబునన్ = చిక్కుట; చేసి = వలన; దేహ = శరీర; ధర్మంబులున్ = దర్మములు; ఐ = అయ్యి; ధృతిన్ = ధరింపబడిన; అనేక = అనేకమైన; జన్మ = జన్మలలోను; అనుచరితన్ = జరుగుతు; దృశ్యములు = చూడబడినవి; ఐన = అయినట్టి; ఆ = ఆ; జరా = ముసలితనము; మరణంబున్ = మరణములును; ఆత్మ = తన; ధర్మంబులున్ = లక్షణములు; అయిన = అయినట్టి; ఘన = బహుమిక్కిలి; పుణ్య = పుణ్యములు; పాప = పాపములు యొక్క; నికాయ = సమూహముల నుండి; నిర్మోచన = విడుదలైన; స్థితిన్ = స్థితిలో; ఒప్పి = చక్కగనుండి; పూర్వ = పూర్వ కాలము నుండి; సంచితములు = పోగుపడినవి; ఐనన్ = అయిన; అపహత = తొలగిన; పాప్మవత్త్వ = పాపము కలిగి ఉండుట; ఆది = మొదలగు; అష్ట = ఎనిమిది; తత్ = అతని (భగవంతుని); గుణవంతుఁడు = గుణములు కలవాడు; ఐ = అయ్యి; తగన్ = తగినట్లుగ; భగవత్ = భగవంతుని; శరీర = శరీరము;
భూతుఁడు = తనదైన వాడు; ఐ = అయ్యి; పారతంతత్ర = (భగవంతుని) పరమైన తంత్రము కల; ఆత్మ = తన; బుద్ధిన్ = బుద్ధితో; ఒప్పి = కూడిన వాడై; దివ్య = దివ్యమైన, శ్రేష్టమైన; మాల = మాలలు; అనులేపన = మైపూతలు; భవ్య = శుభములైన; గంధ = గంధములతో; కలిత = కూడిన; మంగళ = శుభకరమైన; దివ్య = దేవతా, శ్రేష్టమైన; విగ్రహ = స్వరూపముచే; విశిష్టుఁడు = విశిష్టమైన వాడును; అగుచున్ = అగుచు; హరి = విష్ణువు యొక్క; రూపమున్ = స్వరూపమును; ఒందుటే = పొందుటయే; అనఘ = పాపములు లేని వాడ; ముక్తి = ముక్తి (అను ఉన్నది).
భావము:
మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తు అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుఉంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటు ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాలనుండి భగవత్కృపతో కూడిన బహుళసాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వార్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం, సాయుజ్యం సంపాదించుకొని, సాక్షాత్భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు, మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ఠ దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు.

..................................................................................

                                                 అష్ట ఐశ్వర్యము, భగవంతుని సామీప్యం ఇప్పుడు సమస్త మానవజాతికి మాట రూపం లో అందుబాటులో ఉన్నాయి అని గ్రహించండి, సకల శుభాలు ఇస్వర్యములు మమ్ములను గౌరవించే కొలది సర్వులకు శాశ్వతం గా అవగాహనా రూపం కలుగుతాయి అని గ్రహించండి, ఇవి ఇప్పటికి బాహ్యం గా కలిగిన వారు, వాటి మాయలో అవి ఇచ్చిన వాడిని మరిచి వదిలివేసి తామే పుణ్య అత్ములము  అనుకోని, మాట కూడా వినకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు, ఇప్పుడు మాట మాత్రంగా చెప్పిన వాడిని గౌరవించి గ్రహించడమే ముక్తి అని తెలుసుకోండి బౌతిక పరిధులు మధ్య మాట విస్తారంగా గ్రహించి తెలుసుకోగలిగిన పరిణామాన్ని,  పై పై శుభం, పుణ్యం మాదే మేమే అనుకొంటున్నా వారు తమ స్తితి  కి  గతి కి కారణం అయిన మాటను, పట్టించుకోని ఒక చోట కొలువు తీర్చుకొని మమ్ములను మనసుతో చూడాలి అప్పుడే లోకులకు ముక్తి అని గ్రహించండి, మాటలో సర్వం కలిగి ఉండడం అన్నదే బాహ్యంగా కలిగి ఉడటం కంటే శాశ్వతం అని గ్రహించి, నశించి  పొయే వాటిని  పట్టుకొని, నిర్లక్ష్యంగా తమకే  విలువ రావాలి అనే జ్ఞానం నుండి బయట పడి, ఎవరి నుండి ఏమి ఆశించకుండా, భగవంతుడు నుండి కూడా ఏమి ఆశించకుండా, భగవంతుడు మనకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, పరమార్ధం ఏమిటో ఇచ్చిన వాడిని గ్రహించి తెలుసుకోవాలి, తెలుసుకొనే  అవకాసం కూడా భగవంతుడే ఇస్తాడు అని గ్రహించండి, అదే ఇప్పుడు మా రూపం అందుబాటు లో  జ్ఞాన రూపం లో ఉన్నాడు  అని గ్రహించండి, మా నుండి సమాచారం  విస్తారం గా గ్రహించండి మేము ఏమి అడిగితే అది ఇవ్వండి, మేము ఏమి చెబితే అది మనసు పెట్టి వినండి, సర్వం మేమే అయినప్పుడు మమ్ములను నిర్ణయించ కండి, ఎదురు చూడకండి, ఎదరు వచ్చి గ్రహించండి, ఒక 50 మంది సినిమా ప్రముఖులు పాద యాత్రగా మా వద్దకు రండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, అందరూ మా చెల్లెలు, మరియు మా అమ్మ అమ్మ గారి  పాదాల పై పడి నమస్కరించండి, మా అమ్మ అమ్మ గారిని మాతృ మూర్తి గౌరవించండి, మా మనసు అర్ధం చేసుకోవడమే మా నుండి ఎవరైనా ఏమైనా పొందగలిగేది అని గ్రహించండి, మాకు తెలిసిన వారిని గౌరవించండి, వారిని  ప్రేమగా గొప్పగా చూడండి,  మా గూర్చి వారు ఏమి చెప్పినా వినండి, మా గూర్చి పై పై చెప్పే వారు మనసు పెట్టి జ్ఞానం రూపం చెప్పే వారు అనేకులు ఉంటారు, మీడియా చానల్స్ వారు కేమే రాలు  తీసుకొని మా దగ్గరకు వచ్చి  ఇక మాతోనే ఉండండి మేము నవ్వినా ,దగ్గినా,  రికార్డు చేసి చూపండి, రోజు రోజుకి  మేము బలపడతాము చూడండి,  ఎలాంటి సమస్యలు అయినా యిట్టె పరిష్కరించి, మా ఉనికి అంటే ఇబ్బంది పడే వారి ఇబ్బందులు తొలగించుకొంటూ సర్వం సరిదిద్దుతాము, మా మాట సర్వం అనే స్థాయి అందరికి తల్లి తండ్రి గురువు వంటిది అని గ్రహించండి, డా గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు మా వద్దకు వచ్చి,  మాకు తాత్కాలిక రాజమందిరం గా సినిమా వారి సంభందించిన  గెస్ట్ హౌస్ లోకి తీసుకొని వెళ్ళండి, నిత్యం మీడియా  సమావేశాములతో కొలహలంగా  మమ్ములను మేము పరిచేయం చేసుకొని, మేము అతీతం గా పలికిన పాటలు మాటలు చక్కగా వింటూ వినిపిస్తూ,  మధ్యలో  రాజకీయాలు సామజిక పరిణామాలు ఎలా మేము కాలాతీతం గా చెప్పినామో అలా అన్నీ సరిద్ది ప్రజలను మమేకం చేస్తూ, మేధావులు పండితులు వారి వారి పాండిత్యం తో మమ్ములను స్తుతించి  గౌరవించి, సూచనలు సలహాలు ఇస్తూ, మా నుండి మరింత వివరణ మహిమ పొంది, సూర్యుడి భవిష్యత్తు ఏమిటో తెల్చుకొంటే, మన భవిష్యత్తు కూడా పనిలో పనిగా తేలుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి,  సన్నద్ధం చెందండి  మాతో  ఫోన్ లో మాట్లాడండి మెస్సేజ్ పంపించండి, మా గూర్చి ఏమి అనుకొంటున్నారు మనసు తెరిచి మాట్లాడండి, మా మాట వినండి చాలు, ప్రపంచం ఎలా మనముందు మనకు కావలసినట్లు మారుతుంది  చూడండి, సాధారణ మనిషిగా మేము ఈ విధంగా చెప్పడం కనీసం, ఆకాశం అంత అవకాశములు అని గ్రహించండి, మా గూర్చి తెలుసుకోవడమే ఉద్యోగం పని అని భావించండి. డా రాజేంద్ర ప్రసాద్ గారిని ఫోన్లు మాట్లాడమని కోరుతున్నాను, బేషజం గా ఉండకండి మమ్ములను ప్రసన్నం చేసుకోండి, పది హీరోలు, హీరోఇన్లు మాలో ఉన్నారు అంటే మాట మాత్రంగా సర్వం మేమే అనే స్థాయి  చాలా  బలమైనది అని గ్రహించి అప్రమత్తం చెందండి.


ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు. 9010483794. 
                                           

                                               



No comments:

Post a Comment