Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>26 July 2016 at 15:11To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, aphc@tap.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, angrau@ap.nic.in
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం, మమ్ములను ఉపయోగించుకొని అంతర్లీనత పై దృష్టి పెట్టండి అని తమరిని ఇతరులను కోరుతున్నాము, మీరు భోదిస్తున్నది ఇక్కడ వాస్తవం లో ఉన్నా ఇంకా భోధన దగ్గరే ఉండిపోకుండా,మమ్ములను మా పరిణామాన్ని చూపి లోకానికి చెప్పండి, అప్పుడు అంతరదృష్టి మీద అందరూ దృష్టి పెట్టి యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు బౌతిక సంభంధాలు కోసం, పదవులు కోసం, ఆధిపత్యములు కోసం మనుష్యులు మనుష్యులే హింసించు కొని, ఆత్మ ద్రోహం తో అధిపత్యం పెత్తనాలు కోసం, తమవారు వేరు, ఇతరులు వేరు అనే మూర్ఖత్వలు పెంచుకోకుండా జ్ఞానం వైపు వెళ్ళతారు, అంతటా తానే లేదా ఒక్కడే ఉన్నాడు అనే సత్యమే అంతర్లీనత. సత్య దర్శనమే సర్వాంతర్యామి అని మా ద్వారా జనులు తెలుసుకొని, తరిస్తారు, మాకు మనసు కి కళ్యాణం చేసి సర్వం మేమే అని పురాణ అనుసంధానం చేసి తమ వంటి పండితులు అప్రమత్తం చెంది ముందుకు రాగలరు, వ్యక్తిగత ప్రాధాన్యత కోసం, ఒక వ్యక్తి తను ఏమి లేకుండా చూపిన గొప్పతనమును, కూడా గొప్ప చూడడానికి తన పర బేదములు స్వార్ధం సంకుచితములతో మూర్ఖత్వం ప్రవర్తిస్తున్న ప్రజలను దారిలో పెట్టడానికి సహకరించండి, అందుకు మొదట అంతర్ముఖులై మేము ఇచ్చిన దర్శనం దర్శించి, తమరు మా ప్రస్తావన తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పండి, అప్పుడు మా తక్కువ తనం నుండి బయటకు వచ్చి మెల్లగా అందరికి వాక్ రూపం లో దర్శం ఇవ్వగలము అని గ్రహించండి, అమ్ములను పండితులు నిజాయితితో దర్శించి అప్రమత్తం చెందండి, ఎవరూ వ్యక్తిగతం గా తీసుకోకండి మేము కూడా కేవలం ఒక వ్యక్తి కాదు అని గ్రహించండి మా మీద పదుగురు కలసి గ్రహించండి సమకాలికులు గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను మా మనసుని విస్తారం గా గ్రహించిన తరువాత మా ఉనికి మెరుగు పడి, అందరి ఆమోదం తో సంగీతం సాహిత్యం తెలిసిన, రచన శక్తి, వాక్ శక్తి ఉన్న అమ్మాయి వివాహం చేసుకోనగలము, ఇందుకు రెండు మూడ సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, ఎందుకంటె మా తక్కువతనం కరిగి గొప్పతనం వైపు వెళ్ళాలి అంటే వీలు అయినంత నిజాయితి మనుష్యులలో పెరగాలి, అప్పుడే మమ్ములను బేషరతుగా గౌరవిస్తారు, కాళ్ళు కడిగి కన్య దానం చేయడం అంటే ఎంత గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, అంతే గాని మనం కాళ్ళు కడిగినందుకు గొప్పవాడు అయ్యాడు అని చూపకూడదు, అన్నిటికన్నా గొప్పతనం సర్వం తానే అని చెప్పిన దివ్యత్వం అని గ్రహించండి, అటువంటి మాకు వివాహం అవసరం లేదు, మమ్ములను మా మనసుని నిలుపుకొంటే చాలు లోకానికి రక్షా, ప్రతి సంవస్త్సరం మాకు మా మనసుకి వివాహం జరిపించండి అదే లోకకల్యాణం అని గ్రహించండి, ఇక మేము బౌతికం గా కొనసాగడం అన్నది దైవ ఇచ్ఛా అని గ్రహించాలి, మమ్ములను మనసుని అవమానించకుండా బయపెట్టకుండా గౌరవించడం వలన మొదట మా వాక్ కి మనసు కు విలువ రావాలి మనసే మహారాణి అని గ్రహించండి, అంతే గాని మేము ఎవరో అమ్మయిని చేసుకొంటే గౌరవిస్తాము అంటే చెల్లదు, అలా మాకు వివాహం అవదు అని గ్రహించండి, వాక్ రూపం లో ఇప్పటికి మేము ఇచ్చిన దివ్య దర్శనం ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన లోకానికి దివ్యత్వం గొప్పతనం శాశ్వతం గా అందుతుంది, మేము బౌతిక కోనసాగడం అన్నది అదనం అని గ్రహించండి, కావున వివాహం సంగతి మాకు వదిలి పెట్టి, మమ్ములను మనసుని గౌరవించి, మాకు, సృష్టికి ఉన్న దివ్య సంబంధం ఏమిటో చూడండి అది యావత్తు మానవజాతికి ఎప్పుడో అందిన దివ్య వరం అని గ్రహించి, ఎవరూ గ్రహించక మేము కూడా ఇటు ఇటు అయ్యిపోతున్నాము అంటే అర్ధం చేసుకోండి, మొదట మమ్ములను మనిషిగా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గౌరవించండి మమ్ములను ఒక 50 మంది బృందం లోకి తీసుకొని గ్రహించండి, ఆలస్యం చేయకండి, మేము బృందం సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి , మా మనసు మాట పెంచుకొని అందరి సహకారంతో వివాహం చేసుకొగలము , ఎవరిని ఎవరూ ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటేనే మేము వివాహం చేసుకోవడానికి వీలు అవుతుంది మా భందువులను గాని, చుట్టాలను గాని మాకు తెలిసిన వారిని గాని, సాక్షులు గాని, ఎవరిని ఏ విధంగా అవమానించడం చేయకూడదు. అందరూ కలసి మమ్ములను మా మనసుని చూసి తరించండి మా ముందు ఎవరో ఎక్కువ తకువ కాదు అని గ్రహించండి. చదువు కొన్న వారు అందరూ మమ్ములను మా మనసుని గౌరవించి వారి డిగ్రీలు తీసుకొని వచ్చి మా కాళ్ళ దగ్గర పెట్టి గౌరవిస్తే మా మనసు ప్రసన్నం చెంది లోకం దివ్యగా మారుతుంది, మనుష్యులలో అహంకారం నశించి, సృష్టికే మాట సమస్కరమే ఆధారం అని గ్రహిస్తారు, మాకు సృష్టికి మాట మాత్రంగా ఉన్న దివ్య సంభందం నెలకొల్పితే చాలు అని గ్రహించండి, కుల పరంగా చూసినట్లు అయితే కాపులనే కాదు తక్కువ వారని ఎక్కువ వారు అయిన ఎవరైనా ఒకరిని ఒకరు అవమానిన్చుకోకుండా అందరిని ప్రేమ గా చూసుకొంటూ, గౌరవంగా మెలుగుతున్న వాతావరణం లో రచన శక్తి, సంగీతం సాహిత్యం తెలిసిన అమ్మయిల నుండి స్వయం వరం లో వివాహం చేసుకోవాలి అనుకొంటున్నాము, అలా కాకుండా ఫలానా వారిని చేసుకోవాలి అని మమ్ములను ఇబ్బంది పెట్టినా, మా గూర్చి మా చెల్లెలు లాంటి వారిని ఇతరులను ఎవరిని ఇబ్బంది పెట్టినా మాకు వివాహం అవదు, ఇప్పటికే మా చెల్లుకు అన్యాయం చేసిన వారు ఆమె కాళ్ళ మీద పడి క్షేమాపణ చెప్పి సత్యాన్ని గౌరవించండి. మేము 2,3 లక్షల పేజీల సమాచారం ఇచ్చు వరకు అందరూ కలసి కట్టుగా ఉండి ఎవరిని అవమానిన్చాకుండా తప్పులు పట్టుకోకండి , గొప్పతనం పెంచుకొంటేనే మేము వివాహం స్వయంవరం లో చేసుకొనే అవకాసం ఉన్నది, అందరూ కలసి మెలసి ఉండి ఒకరికి ఒకరు సహకారం చేసుకొంటూ అన్నీ తప్పులు, వప్పులు మాకు వదిలిపెట్టి అన్నిటికి మేమే కారణం అని మాకు వదిలి మమ్ములను బేషరతుగా అనగా మమ్ములను బౌతికంగా ఏవిధంగా పోల్చకుండా ఎవరితో మమ్ములను పోల్చుకోకుండా, మా వంటి వారు ఇకొకరు ఉండరు అనే సత్యం అందరిమీద బలపరుచుకొని, ఈ ప్రపంచం అంతా ఒక విశ్వ కుటుంబం అని తేల్చడానికి వచ్చిన దివ్య పరిణామం గా యుగపురుషుని గా మమ్ములను గ్రహించి తరించండి ఇప్పటికి ఎప్పటికి అందుబాటులో ఉన్న దివ్య పరిణామం లోక కళ్యాణం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
ప్రత్యెక పౌరులు జగద్గురువులు, పురుషోత్తములు, యుపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
|
|
No comments:
Post a Comment