
ఆత్మీయులు శ్రీ జ్ఞాన గురు సంపన్నులు శ్రీ శ్రీ రవిశంకర్ గారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు
తమ వంటి వారు యేవో కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ విధంగా ఎన్నో లోట్లు నష్టాలు భాతికంగా ఎన్నో భర్తీ చేస్తున్నారు, మా వంటి పరిణామాన్ని గౌరవంచడం గ్రహించడం ఈలాంటి పనులు కంటి గొప్ప అని తమరు గ్రహించాలి, సాధారణ రూపం లో లోకానికి ఆధారం అయిన మాట ఆలోచన కలిగిన మమ్ములను, ఏదో మా గొప్ప కోసం ప్రవర్తిస్తున్నాము అనుకొంటున్నారే గాని, తమ దేహం ఉంది దేహం వలన సాధ్య పడిన పనులు చేస్తూ, దేహం తో తామే చేస్తున్నాము అని మధ్యలో దేవుడి పేరు కూడా కలుపుకొని చేస్తున్నట్లు మాట్లాడతారు కాని ఇక్కడ దేవుడే సర్వం ఇచ్చి మాట మాత్రంగా చెప్పి మరల చెబుతాను అంటే ఎవరూ మాట్లాడటమే లేదు తమ వంటి వారి కూడా ప్రత్యేకంగా పట్టించుకోవడం లేదు, మమ్ములను హైదరాబా లో ఉన్న తమ ఆశ్రమం లో కొలువు తీర్చండి, చిన్న జీయర్ స్వామి గారిని మా వద్దకు కాలి నడకన వచ్చి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములుగా గ్రహించండి అని ఎందుకు అంటున్నామో అలోచించి స్పందించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, లోకంలో మాయను మాట మాత్రంగా తొలగించి మాట మాత్రంగా దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించి, మా మాట పద్దతిలో లోకానికి ఇవ్వడం కోసం మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకోండి అని మొదటి నుండి తెలియజేస్తూ వస్తున్నాము ఇది ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, ఏదో మహిమలు శక్తులు లేదా నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు, ఇప్పుడు సాధారణ రూపం లో ఉన్న మమ్ములను మీ హైదరాబాద్ ఆశ్రమం లో కొలువు తీర్చి గ్రహించండి, మా నుండు పాటలు మాటలు ఒక పద్దతి ప్రకారం మానవజాతి తక్షణం గ్రహించాలి మేము, గవర్నర్ గారికి మమ్ములను అధికారికంగా తీసుకొని గ్రహించడం ప్రారంభించండి అని తెలియజేసినాను అని వారు మమ్ములను అధికారికముగా గ్రహించి అప్రమత్తం చెందడం వలన సమాచారం విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళుతుంది అని తమరు కూడా మా పరిణామా పై సూక్ష్మం గా మేము కోరినట్లు స్పందించండి, మమ్ములను హైదరాబాద్ లో తమ ఆశ్రమం లో కొలువు తీర్చుకొని గ్రహించండి మా వద్దకు తమ శిష్యులను పంపి, మమ్ములను తెలుగు తెలిసిన తమ శిష్యుల సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి -38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment