రోజుకి కేవలం 25వేలు - 30వేలు చెల్లించి యాడ్ లు వేయించుకోండి.
నాలుగు లక్షల మంది నిత్యం చూస్తున్నారు ప్రస్తుతం..
మనకి మనమే సహకరించు కోక పోతే - మనకి ఉన్న వొక్క ఛానల్ కూడా అంతమై పోతుంది


ప్లీజ్ చూస్తే నంబర్1 న్యూస్ మాత్రమే చూద్దాం లేదంటే ఏదీ చూడవద్దు.
అప్పుడు మాత్రమే మనం మారినట్టు..




లేదంటే మనఖర్మ అనుభవిద్దాం కళియుగాంతం వరకూ.. మనల్నీ యెవడో మార్చడం కాదు - మనకి మనమే మారాలి.


కనీసం మనమైనా మారితేనే,, మన తరువాతి తరాల తలరాతలైనా మారుతాయ్, లేదంటే యెప్పటికీ వాళ్ల కాళ్లకింద కుక్కల్లా బతకడమే .
.
ఏరోజైనా పలానా కాపోడు గొప్పోడని ఏ ఛానలోడైనా చూపించాడా??
ఏ యస్సీ యస్టీ బీసీ వోడు గొప్పోడని యెవడైనా చూపించాడా???
వాల్లే మొనగాళ్లు ఐనట్టు - మిగిలినోళ్లు ముండమోపులైనట్టు చెప్పుకునే బూతు ఛానల్లు చూడటం అవసరమా మనకు??
35% ఉన్న మనం బూతు ఛానల్స్ చూడటం మాన్దెంగితే - ఛానల్స్ మూతేసుకుంటారు,, మన జాతి గురించి యస్సీ యస్టీ బీసీ జాతుల గురించి గొప్ప గా చూపించే ఏకైక ఛానల్ మన నెంబర్1 న్యూస్..
#దళితుడు (( #జ్ఞాన్_రాజ్ అన్న )) #సీఈఓ గా ఉన్న ఏకైక ఛానల్ మన నెంబర్1 న్యూస్.
మన గురించి, మనకోసం పనిచేసే ఛానల్ చూద్దాామా / లేక, రంగా రౌడీ,, చిరంజీవి సీట్లు అమ్ముకున్నాడు,, కాపులు గూండాలు రైళ్లు తగలబెట్టిన రౌడీలు అంటూ మనజాతిని నీచంగా చూపించే #బూతు ఛానల్స్ చూద్దామా నువ్వే డిసైడ్ చేసుకో కాపుబిడ్డా.
.
నిజంగా నీ వొంట్లో ఉన్నది #కాపు_రక్తమే గనుక ఐతే నువ్వు బూతు ఛానల్స్ చూడవ్,, మన నెంబర్1 ఛానలే చూస్తావ్..
.
కాపుబిడ్డా మన ఐక్యత వర్ధిల్లాలి కాపుబిడ్డా..
ప్లీజ్ కాపుబిడ్డా..
జై కాపుబిడ్డా...
.
కాపు బిడ్డా ఇంతమంది జనాభా ఉండికూడా,, #కాపు సీయం కాకుండానే రాష్ట్రం విడిపోయింది,, మనపెద్దలు పిసికినట్టే మనంకూడా వాళ్ల కాళ్లు పిసుకుదామా చెప్పు కాపుబిడ్డా????
అలా ఐతే, కళియుగాంతం వరకూ మన బతుకులు మారవు కాపుబిడ్డా



No comments:
Post a Comment