బార్లలో జరిగే గొడవలకు.. అద్యక్షుడు ట్రంపుకేంటి సంబంధం..?
మన దేశంలో కేరళ రాష్ట్రంలో సాటి మనిషని మరచి కేవలం హిందువు అయితే నరికి చంపుతున్నా నోరు మెదపనివారు..
బెంగాల్ లో పట్టపగలే కేవలం హిందువు అయితే ఇల్ల పై రక్కసి మూకలు దాడులు చేస్తుంటే రక్షించాల్సిన వారే సంతోషంతోచప్పట్లు కొడుతున్న మాట్లాడని వారు..
బెంగాల్ లో పట్టపగలే కేవలం హిందువు అయితే ఇల్ల పై రక్కసి మూకలు దాడులు చేస్తుంటే రక్షించాల్సిన వారే సంతోషంతోచప్పట్లు కొడుతున్న మాట్లాడని వారు..
కులాల పేరుతో.. మతాల పేరుతో డబ్బు అధికారం కోసం మన చుట్టుపక్కలే విచ్చలవిడడిగా ఆకృత్యాలు జరుగుతున్నా నోరుమెదపని వారు.. ఎక్కడో అమెరికా వెల్లి బార్లలో.. పబ్బులలో గొడవలు పెట్టుకోని చస్తే ఇపుడు నోరు లేస్తుందేం..?
No comments:
Post a Comment