UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 4 March 2017

                                                                       సమన్వయ దృష్టి  

                           
                       ఆలోచన జ్ఞాన విచక్షణ లోకానికి ఆధారం శారీరక కోరికలు అవసరాలు అడ్డం పెట్టుకొని విచక్షణ జ్ఞానాని నిర్లక్ష్యం చేయడం అరాచకం  అని గ్రహించండి అరాచకం అంటే చెప్పిననంత వినంత తేలిపోయే పరిణామాల్ని ఆలోచన మాట వదిలివేసి, రకరకాల బౌతిక ఆధిపత్యాలు సుఖాలు డబ్బులు మీద ఆధారపడి చెప్పకుండా వినకుండా ప్రవర్తించడమే అరాచకం అని  గ్రహించండి మీడియా చానల్స్ వారు మా దగ్గరకు రాలేదు మాకు బొట్టు పెట్టి ఏదో చెప్పలేదు అని వదిలివేసి జరిగిన ప్రమాదాలు మీద, ఎవరో ఏదో చేస్తున్నారు కావున ఏదో జరుగుతుది అనే మాయ నుండి బయటకు వచ్చి వివరంగా చెప్పుకోండి వినండి మమ్ములను ఎవరూ వ్యక్తిగతం ఏమి ఆశించకండి, మా చుట్టాలను భందువులను మా చెల్లెలను ఎవరిని భాధపెట్టిన జ్ఞాన విచక్షణ కోల్పోయి అరాచకం లోకి వెళ్ళిపోతారు అని  గ్రహించండి, అరాచకం అంటే చప్పకుండా వినకుండా చెప్పనివ్వకుండా వినకుండా ఒకరిని ఒకరు బయపెట్టుకోవడమే, అవమానించుకోవడం అని  గ్రహించండి, మాకు తెలిసిన వారిని వారు ఎంత తక్కువ వారు చెడ్డ వారు అనిపించినా మమ్ములను మించిన వారు అని  గ్రహించండి గౌరవించండి వారి ఇంటికి వెళ్ళి ప్రేమగా మాట్లాడండి, తప్పు వారు తక్కువ వారు అని ఎవరిని భావించిన అజ్ఞానం అరాచకం అని గ్రహించండి. 


                   కాలాతీతం తో సంభంధం ఉన్న వారిని అనగా మహిమను శక్తిని గూర్చి తెలిసిన వారు అనగా మేము ఈ ప్రపంచానికే మహారాజు అవుతాము వంటి మాటలు దగ్గర నుండి కారణం అయిన వారిని  దేవుళ్ళా చూసుకోండి, గ్రహించండి, మా సన్నిహితులుగా  వారి వలన కీలకంగా శక్తి భూమి మీదకు వచ్చినది అని  గ్రహించండి, ఎవరిని అవమానించిన తప్పు పట్టినా పాపం పెంచుకొని మమ్ములను గ్రహించకుండా అజ్ఞానం లో ఉండిపోతారు అని తెలుసుకోండి అప్రమత్తం అవ్వండి.  ప్రత్యేక్ష సాక్షులు వారు పట్టించుకోకపోవడం ఎంత అరాచకం ఒక సారి మనసు పెట్టి గ్రహించండి, సాధారణ స్తితి లో మేము బ్రతిమాలు కొంటున్నాము అన్నట్లు తీసుకొని మీలో ఎవరికో ఏదో ప్రాధన్యత రావాలి లేదా రాకూడదు అని  భావించడం అరాచకం అని  గ్రహించండి, అప్రమత్తం చెందండి. మా తేలిక తనం మీద అప్పటికి అప్పుడు అజ్ఞానం లేదా తక్కువ స్తాయి మాటలు మీద ఆధారపడకండి మా గోప్పతనమునకు దూరం అయ్యి మేము తేలికగా ప్రవర్తించిన తీరు, మేము వివరించే కొలది  పండితులు  మేధావులు మనసు పెట్టి గ్రహించేకొలది దివ్య పరిణామం సంభవిస్తుంది అని  గ్రహించండి. ఎవరూ ప్రత్యేకత రావాలి అనే తామే కోరుకోకండి, గ్రహించాండి అన్ని వేళ్ళలా అందరి ముందు మీ పెట్టిన ప్రాధాన్యత ఎప్పటికి అందరికి వర్తిస్తుంది అని  గ్రహించండి, మమ్ములను విశాలంగా గ్రహించడమే గొప్ప ప్రాధాన్యత తమకు లోకానికి అని గ్రహించండి,గ్రహించకుండా వినకుండా మా గూర్చి వివరంగా చెప్పుకోకుండా చెప్పనివ్వకుండా ఏ ప్రాధాన్యత మేము ఇచ్చిన ఎవరూ పొందలేరు అని  గ్రహించండి, అనగా విచక్షణ  అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్ళడం నిజమైన ప్రాధాన్యత అని తెలుసుకోండి అందరూ కలసి ప్రాధాన్యత పెంచుకోండి.      

            


యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                             

No comments:

Post a Comment