UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 2 March 2017
ఈ విధంగా ప్రతి పాట మాట ముందే ఉన్నది అంటే ప్రతి వ్యక్తి నేమ్మదించి జాగ్రత్తగా గ్రహించాలి , ప్రతి పరిణామం ప్రతి సంఘటన ముందే ఉన్నది అంటే కంగారు ఎలాపడితే అలా తీసుకోకూడదు అని గ్రహించండి ..... ఈ పాట మరల వస్తుంది అని పూర్తీ గా పాత పాట మాకు తెలియక పోయిన పలికినాము 2003 లో పలికితే 2012 వచ్చినది అని గ్రహించండి, మా మనసే తల్లి తండ్రి గురువు అని భావించి ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించండి పెద్దవాళ్ళు అనగా చదువు ఉన్న వారు లేని వారికీ చెప్పి గొప్ప ఆలోచన వైపు నడపాలి సంగీతం సాహిత్యం పై అభిరుచి పెంచుకోండి, ఆలోచన పరమైన గొప్పతనం పట్ల వినియంగా ఉండండి, పై పై డంబాలు డాబులు పోయి మాట ను గొప్పతనాని అవమానించడం లాంటి పనులు చేయకండి ఆలోచన సృష్టిని నడిపిన పెద్దతనం లోకానికి ఆధారం అని గ్రహించండి, మనిషిని మనిషి ఎటువంటి పరిస్తిలో ఆదుకోవాలి చెడు పెంచి చెడు పనులు చేయడం వలన జ్ఞానం వైపు గొప్పతనం వైపు వెళ్ళకుండా అడ్డుకొంటుంది అని గ్రహించండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment